నేటి మంచిమాట.. ధనవంతుడు కావాలన్నా, పేదజీవిగా మిగలాలన్న నిర్ణయించేది యవ్వనమే. నిజమే కదా.. ఈ వయసులో ఉన్న తెలివి మారే వయసులో వస్తుంది చెప్పండి ? తెలివి పక్కన పెట్టండి.. శక్తి ఎప్పుడు ఉంటుంది చెప్పండి. అందరూ అంటూ ఉంటారు.. అదృష్టం కలిసి వచ్చింది అని.. 

 

కానీ నిజానికి అదృష్టం ఉంటె సరిపోదు అండి.. సంపాదించాలి అని.. జీవితంలో ఎదగాలి అనే పట్టుదల ఖచ్చితంగా ఉండాలి.. అసలు అవి అన్ని ఏదో వయసు అయిపోయాక ఆలోచనలు వచ్చిన వేస్ట్.. ఎందుకంటే అప్పుడు ఆలోచనలు మాత్రమే వస్తాయి.. శరీరానికి శక్తి కావాల్సిన శక్తి ఉండదు.. 

 

అందుకే మనం ధనవంతుడు కావాలన్నా.. పేదజీవిగా మిగలాలన్న నిర్ణయించేది యవ్వనమే. యవ్వనంలో కష్టపడితే వృద్ధుడు అయ్యాక కాస్త సుఖపడుతావ్.. లేదు అంటే పేదవాడిగా జీవితాన్ని గడుపుతావ్.. అందుకే నువ్వు ధనవంతుడిగా ఉండాలన్న.. పేదవాడిగా ఉండాలన్న యవ్వనమే నిర్ణయిస్తుంది.  అందుకే.. పేదవాడు అయ్యాక అయ్యో అనుకునే బదులు.. యవ్వనంగా ఉన్నప్పుడే నాలుగు రాళ్ళూ వెనక వేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: