నేటి మంచిమాట.. ఏ మనిషినైనా అతని బుద్ధినే నాశనం చేస్తుంది. అతని శత్రువులు కాదు! అవును.. ఎవరినైనా బుద్ధి ఏ నాశనం చేస్తుంది... బుద్ధి బాగుంటే జీవితం బాగుంటుంది.. బుద్ధి ఛండాలంగా ఉంటే జీవితం ఘోరంగా ఉంటుంది. మన జీవీతాన్ని ఏ శత్రువు వచ్చి నాశనం చెయ్యాల్సిన పని లేదు.. మన అహంకారమే మన జీవితాన్ని నాశనం చేస్తుంది.  

 

అందుకే అహంకారంగా ప్రవర్తించకూడదు.. మనకు శత్రువులు ఉన్న వారు మనకు హాని కలిగిస్తారు అని ఉహించి జాగ్రత్త పడుతాం.. కానీ మన బుద్ధి బాగుంటే జీవితం అందంగా ఉంటుంది. కానీ బాగోలేకపోతేనే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే మంచి బుద్ధితో.. ఒకరికి సాయం చేసుకుంటూ జీవిస్తే మన జీవితం ఎంతో అందంగా ఉంటుంది. 

 

మంచి మార్గంలో నడవండి... జీవితాన్ని గెలవండి.. మనల్ని మన బుద్ధి ఏ కాపాడుతుంది. ద్వేషము, కోపము, కామము, లోభం, ఈర్ష, ఆందోళన, భయం, అనుబంధం వంటి వాటి అన్నింటిని వశపరుచుకోవడం. ఇవి అన్నింటిని కంట్రోల్ చేస్తే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: