ప్రస్తుత కాలంలో మనిషి వావి వరసలు మరిచిపోయి తల్లి, కూతురు, అక్కా, చెల్లి అనే బేధం లేకుండా అత్యచారాలాకి పాల్పడున్నాడు. అధ్యాపకులు విధ్యార్ధులతో అక్రమ సంభంధాలు పెట్టుకుంటున్న సంఘటనలు అయితే రోజుకో వార్తగా వింటూనే ఉన్నాము. రోజు రోజుకి మనిషి ఆలోచన మరీ విపరీత పరిస్థితులకి దారితీస్తోంది. ఈ క్రమంలోనే మరొక అడుగు ముందుకు వేసి జంతులపై కూడా తమ కామ వాంచలు తీర్చుకుంటున్న వాళ్ళు లేకపోలేదు..ఈ పరిస్థితి ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా మారిపోయింది...మనిషి రాను రాను విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ.

 

సహజంగా ఇంట్లో కుక్కలని పెంచుకుంటారు. వాటిని సొంత మనుషుల్లా చూసుకుంటారు చాలా మంది. వాటికి ఏదన్నా అయినా తట్టుకోలేరు. కానీ ఇటలీకి చెందిన జెన్నా లూసి అనే 27ఏళ్ళ యువతి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. కుక్కని ప్రేమగా పెంచుకుంటూ డానికి కావాల్సినవి వండి పెడుతూనే అదే కుక్కతో ఆమె శృంగారాన్ని సాగించింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వాళ్ళు షాక్ అయ్యారు..

 

సభ్య సమాజం తలదించుకునేలా, అందరూ చీదరించుకునేలా ఆమె చేసిన ఈ పని ఎలా తెలిసిందంటే. కుక్కతో ఆమె చేసిన శృంగార లీలలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. దాంతో ఈ వార్త నలువైపులా తెలియడంతో పెను దుమారం రేగింది. ఛి ఛి కుక్కతో శృంగారం ఏమి అంటూ అందరూ తిట్టిపోస్తున్నారు. జంతువు నుంచీ మనిషిగా  వచ్చి మనిషిగా బ్రతకాలి కానీ మళ్ళీ మనిషి నుంచీ జంతువులుగా మారుతున్న క్రమం ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: