సగటు  మనిషి జీవితంలో శృంగారం ఒక భాగం. అయితే శృంగారం చేయడం ద్వారా కేవలం లైంగిక తృప్తి పొందడమే కాదు ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తుంటారు. శృంగారాన్ని సరిగ్గా ఆస్వాదించడం ద్వారా ఎన్నో రోగాలు  సైతం దరిచేరవు అంటూ చెబుతుంటారు. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ఇక శృంగారం ద్వారా ఎన్నో రోగాల  నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. శృంగారం అనేది కేవలం శారీరక ఆనందమే కాదు ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కూడా ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. శృంగారం ఒత్తిడిని దూరం చేయటంతో పాటు...క్యాలరీలను  తగ్గిస్తుంది...ఇలా  చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు శృంగారం చేయడం వల్ల ఉపయోగాలు ఎన్నో  ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 


 అయితే ప్రతి రోజూ శృంగార క్రీడలో పాల్గొనడం వల్ల చక్కటి నిద్ర కూడా మీ సొంతం అవుతుందని చెబుతున్నారు. కేవలం ఇవే కాకుండా ప్రతిరోజూ రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. శృంగారంలో పాల్గొనడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని ఓ  అధ్యయనంలో వెల్లడైంది. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనే వారికి గుండె జబ్బులు దరిచేరవు అని చెబుతున్నారు. ఇక రొమాన్స్ చేయడం ద్వారా ... కొన్ని కొన్ని రోగాలను తట్టుకునే సామర్థ్యం కూడా శరీరానికి పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యలు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట. 

 


 ఇక ఏదైనా ఒత్తిడిగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడిని దూరం చేస్తుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే తలనొప్పి లాంటివి ఉన్నప్పుడు కూడా శృంగారంలో పాల్గొంటే నొప్పులు తగ్గుతాయి అని చెబుతున్నారు. అంతేకాకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా ఇమ్యూనిటీ  పెరుగుతుందని.. చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అంటూ చెప్తున్నారు నిపుణులు.  శృంగారంలో ఎక్కువగా పాల్గొన్న వాళ్ళు  ఎక్కువ కాలం జీవిస్తారు. ఇక శృంగారంలో పాల్గొనే సమయంలో హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుందని... శరీరంలోని అన్ని కణాలకు తాజా రక్తం అందుతుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. ఇక సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎంతో రిలాక్స్ అయిపోతారట. అయితే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం వల్ల కూడా ఎన్నో కేలరీలు ఖర్చవుతాయి. అంతేకాకుండా శృంగారంలో పాల్గొనడం వల్ల గుండె ఎముకలు పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అందుకే ప్రతి రోజు శృంగారం లో పాల్గొంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: