చాలా మంది సెక్స్‌ని త‌ప్పుగా చూస్తుంటారు. కొంత మంది భ‌ర్యాభ‌ర్త‌లు కూడా వివాహం జ‌రిగాక కూడా సెక్స్ లో పాల్గొన‌డానికి సంకోచిస్తుంటారు. ఇక సంవ‌త్స‌రాలు పెరుగుతున్న‌కొద్దీ ఎంతో మంది చ‌నిపోతుంటారు. కొంత మంది పుడుతుంటారు. జ‌న‌న మ‌ర‌ణాల‌నేవి చాలా స‌హ‌జంగా జ‌రుగుతున్నాయి. ఇక సెక్స్ అనేది ఈ సృష్టి ర‌హ‌స్యం. సెక్స్ అనేది లేక‌పోతే అస‌లు సృష్టి అనేదే లేదు. ఇక సంవ‌త్స‌రాలు పెరుగుతున్న కొద్దీ జ‌న‌సాంధ్ర‌త పెరుగుతుంది అందుకు కార‌ణం సెక్స్‌. అయితే దాన్ని చాలా మంది త‌ప్పుగా చూస్తుంటారు. కాని ఇది శ‌క్తింవంత‌మైన‌ద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఎందువ‌ల్ల‌నంటే అలా జన‌సాంధ్ర‌త ఎప్ప‌టిక‌ప్పుడు పుట్ట‌డం వ‌ల్ల సృష్టిలో ఎన్నో కొత్త విష‌యాలను క‌నుగొంటున్నారు. ఒకొక్క‌రిలో ఒక్కో కొత్త టాలెంట్ ఉంటుంది. 

 

ఇలా సృష్టి పెర‌గ‌డంవ‌ల్లే ఇంత మంది సైంటిస్టులు, డాక్ట‌ర్లు, లాయ‌ర్లు ఇలా ఎంతో మంది టాలెంటెడ్‌వాళ్ళు పుడుతున్నారు. ఇక అందులోనూ ఆడ‌జ‌న్మ అనేది చాలా శ‌క్తివంతమైన‌ది. ఆడ‌పిల్ల పుట్ట‌డం వ‌ల్లే మ‌ళ్ళీ తిరిగి మ‌రొక‌రికి జ‌న్మ‌నివ్వ‌గ‌లుగుతుంది. ఇక మ‌రికొంత మంది ఆడ‌వారుగా పుట్ట‌డం అనేది ఒక‌శ‌క్తిలాంటిది అని కొంద‌రు అంటుంటారు. ఆడ‌పిల్ల పుడితే చాలు ల‌క్ష్మీదేవి పుట్టింది అని అంటుంటారు. మ‌రి ఇంత గొప్ప సంస్కృతిగా చెప్పే దీన్ని ఎందుకు అంతా త‌ప్పుగా చూస్తార‌ని చాలా మంది అంటున్నారు. అందులో ఆడ‌జ‌న్మ అనేది ఒక అమ్మ‌వారి శ‌క్తి లాంటిది. సృష్టి మొత్తం న‌శించిపోయినా చిర‌వ‌రికి మిగిలేది ఒక్క ఆడ‌మ‌నిషి మాత్ర‌మే అని కాల‌జ్ఞానంలో బ్ర‌హంగారు చెప్పినట్లు మ‌ళ్ళీ సృష్టి మొద‌ల‌వుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: