ప్ర‌తి మ‌నిషి జీవితంలో శృంగారం అనేది ఓ భాగం. ఇక శృంగారంలో ఒకొక్క‌రూ ఒక్కో ర‌క‌మైన ప‌ద్ధ‌తిని పాటిస్తారు. అలాగే చాలా వింత‌లూ విడ్డూరాలు కూడా ఉన్నాయి. ఇక వాటి గురించి  చాలా మందికి నేటి త‌రానికి తెలియ‌వు.  ప్రేమ మ‌రియు రొమాన్స్ విషయంలో చాలా అయోమయాలు, ఎన్నో సందేహాలు  ఉంటాయి. అయితే వాటిని చాలా మంది ఎవ్వ‌రినీ అడిగి తెలుసుకోలేరు. వీటిని ఎవరూ వివరించలేరు. ఇక‌  ప్రేమలో ఎప్పుడు ఎవ‌రితో ఎలా పడతారు వంటి విషయాల గురించి ఎవరికీ అర్థం కావు. అయితే ప‌కృతి స‌హజంగా మ‌న‌లో ఉన్న‌ కొన్ని హార్మోన్స్.. మనలో ఆ ఫీలింగ్స్ కి కలిగ‌జేస్తాయి. ఫీలింగ్స్, ఆలోచనలు, రొమాన్స్, ప్రేమ ఇవన్నీ హార్మోన్ లు ఇలాంటివ‌న్నీ కూడా  వెలువడతాయి.  ఇక నిజానికి మన శరీరంలో వ‌య‌సుతో పాటు వ‌చ్చే మార్పుల కారణంగా శరీరం వెలుపల ఫీలింగ్స్ కూడా బ‌య‌ట‌ప‌డుతుంటాయి. ఇప్పుడు శృంగారం గురించి కొన్ని ఆసక్తికర విష‌యాల‌ను తెలుసుకుందాం. ఇక బ‌హిష్టు స‌మ‌యాల్లో మహిళలు శృంగారంలో పాల్గొంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని ఆ రోజు వాళ్లకు ఆ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

 

80 ఏళ్లు దాటిన 30 శాతం మహిళలు తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొంటారట. అలాగే మగవాళ్లకు స్ఖలనం అయిన వెంటనే వీర్యం మొదటి చుక్క వేగ‌మ‌నేది గంటకు 26 నుంచి 28 మైళ్ల  ఉంటుంద‌ట‌. అంటే ప్రపంచంలోనే వేగవంతమైన అథ్లెట్ కంటే మరింత వేగంగా అని అర్థం. ఇక శృంగారం చేసే సమయంలో మగవాళ్లకు దాదాపు 200 క్యాలరీలు వ‌ర‌క‌కు కరుగుతాయట. అదే మహిళల్లో అయితే 70 క్యాలరీలు మాత్రమే కరుగుతాయి. మగవాళ్లకు కూడా మూడ్‌లో ఉన్నప్పుడు నిపుల్స్ ఎరెక్ట్ అవడమే కాకుండా సెన్సిటివ్‌గా మారతాయట. అలాగే హస్తప్రయోగం డిప్రెషన్ లక్షణాలను కూడా తగ్గిస్తుందట. 

 

అలాగే శృంగారం బ్రెయిన్ లో ఉండే కెమిస్ట్రీని కూడా మారుస్తుందట. ఇక శ‌రీరం నుండి హార్మోన్లు విడుదలవడం వల్ల కాస్త అనుకూలంగా అనిపిస్తుంది. మైగ్రేయిన్స్‌తో బాధపడే మహిళలు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడతారు. ఇక శృంగారంలో పాల్గొన‌డం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట.  ఒకవేళ మీ భర్త టెస్టోస్టెరాన్ లెవెల్స్ తెలుసుకోవాలంటే చూపుడు వేలు, ఉంగరపు వేలు సైజ్‌లను పోల్చి చూడండి. ఒకవేళ ఉంగరపు వేలు పొడవుగా ఉంటే టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నట్టు అర్థమ‌ని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: