భార్యా భ‌ర్త‌ల వైవాహిక జీవితంలో శృంగారం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంటుంది. శృంగారం ద్వారా ఒక‌రంటే ఒక‌రికి మ‌రింత ప్రేమ‌, అన్యోన్య‌త క‌లుగుతాయ‌ని అనేక మంది రిలేష‌న్ షిప్ నిపుణులు చెబుతున్నారు. శృంగార జీవితం బావుంటేనే  మాములు జీవితం కూడా బావుంటుంద‌ని ఉత్సాహంగా..ఉల్లాసంగా ఉంటుంద‌న్న విష‌యం అనేక స‌ర్వేల ద్వారా నిరూపిత‌మైంది. అయితే మ‌నం రోజువారి తినే ఆహారంలో కొన్నిటిని భాగం చేసుకోవ‌డం. మ‌రికొన్నిటిని దూరం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌రింత ఆనంద‌మయ‌మైన జీవితాన్ని పొంద‌వ‌చ్చు. ఇక మ‌నం తినే ఆహారం కూడా శృంగార జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. అయితే కొంత మంది మాత్రం కొన్ని ర‌కాల ఫ్లేవ‌ర్స్ ఆహారాన్ని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఆ ఇష్ట‌పడే ఆహారాన్ని బ‌ట్టి వారు ఎలాంటి శృంగారాన్ని ఇష్ట‌ప‌డుతున్నార‌న్న‌ది చెప్ప‌వ‌చ్చంటున్నారు ప‌రిశీల‌కులు.

 

పిజ్జా తిన‌డం నేడు చాలా ఫ్యాష‌న్ అయిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ల‌వ‌ర్స్‌, భార్యాభ‌ర్త‌లు వీకెండ్ వ‌చ్చిందంటే చాలు క‌బుర్లాడుకోవ‌డం కోసం పిజ్జా హ‌ట్స్‌లోకి దూరిపోతున్నారు. పిజ్జాలో ఎన్నో ర‌క‌మైన ఫ్లేవ‌ర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఒకొక్క‌రూ ఒక్కో ర‌క‌మైన ఫ్లేవ‌ర్‌ను ఇష్ట‌ప‌డ‌తారు. అయితే మీరు ఇష్ట‌ప‌డే పిజ్జాని బ‌ట్టి మీరు ఎలాంటి శృంగారాన్ని ఇష్ట‌ప‌డ‌తారు అన్న విష‌యాన్ని తెలియాల్సి ఉంది. పెప్ప‌రోని పిజ్జా అనేది ఒక టైప్ ఆఫ్ పిజ్జా. ఈ ర‌క‌మైన పిజ్జాని ఇష్ట‌ప‌డేవారు లేజీ టైప్ ఆఫ్ ల‌వ‌ర్స్‌గా ఉంటారు. ఏప‌నినైనా స‌రే ఆల‌స్యంగా మొద‌లుపెడ‌తారు. అలాగే ఏ ప‌నైనా స‌రే ముందు భాగ‌స్వామి మొదలు పెట్టాల‌నుకుంటారు. తాము ముందుగా క‌మిట్ అవ్వ‌రు భాగ‌స్వామికి క‌మిట్ అవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. 

 

ఇక మార్గ‌రేట్ పిజ్జాని ఇష్ట‌ప‌డేవారు ఎప్పుడూ ఒకేర‌కంగా ఉండాల‌ని  కోరుకుంటారు. ఇక కొత్త‌గా ల‌వ్ణి ఎక్స్‌ప్రెస్ చేయ‌డం వీరికి అస్స‌లు చేత‌కాదు. ఇక మీట్‌ఫేట్‌ని ఇష్ట‌ప‌డేవారు మార్గ‌రేట్‌కి భిన్నంగా ఉంటారు. వీరికి ఎప్పుడూ కొత్త‌గా కావాలి స‌మ‌యం దొరికితే చాలు భాగ‌స్వామితో క‌లిసుండాల‌ని కోరుకుంటారు. ఎప్ప‌టికప్పుడు కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్ళ‌డం భాగ‌స్వామితో ఎంజాయ్ చేయ‌డం వీరికి చాలా ఇష్టం. హ‌వేయ‌న్ పిజ్జాని ఇష్ట‌ప‌డేవారు చేసే ప‌ని ఎప్పుడూ కొత్త‌గా ఉండాల‌ని కోరుకుంటారు. ప్ర‌తి విష‌యంలోనూ ఎక్స్‌పిరిమెంట్స్ చేస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: