శృంగారం తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..!!
శృంగారం.. ఆరోగ్యానికి చాలా మంచిద‌న్ని విష‌యం అంద‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ దీన్ని ఓ చెడ్డ విష‌యంగా లేదా రహస్యంగా ఉండాలనే అందరూ భావిస్తారు‌. అయితే వాస్త‌వానికి సమస్త జీవరాశికి ఆహారం నీరు తో పాటు శృంగారం అనేది ఎంత ముఖ్యం శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణుల ఎన్నో పరిశోధనలు కూడా తేలింది. శృంగారం అనేది కేవలం శారీరక తృప్తి అని అందరూ భావిస్తుంటారు. కానీ.. అది చాలా తప్పని చెబుతున్నారు నిపుణులు. శృంగారం అనేది అనేక అనారోగ్యాల‌కు ఓ దివ్య ఔషదమని చెబుతున్నారు. ఇక శృంగారం గురించి తెలుసుకోవడం, ఆలోచించడం తప్పు కాదు. 

 

ఈ సృష్టి మూలం.. మనం పుట్టడానికి కారణం కూడా శృంగారమే కాబట్టి దానిపై అవగాహన కచ్చితంగా అవసరమే. ఇక శృంగారం తర్వాత ఏం చేయాలనే విషయాలపై చాలామంది అవగాహన ఉండదు. ఈ క్ర‌మంలోనే చాలా మంది నిపుణుల‌ను అడుగుతున్న ప్ర‌శ్న‌.. శృంగారం తర్వాత నీరు తాగొచ్చా.. తాగకూడదా..? అయితే సెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే మంచి నీరు తాగడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. సెక్స్ వల్ల మీ బాడీ డీ-హైడ్రేట్ అవుతుంది. అందుచే శృంగారం పూర్తయ్యాక చల్లని నీటిని సేవించటం వల్ల మీ బాడీ హైడ్రేట్ అవుతుంది. బ్యాక్టీరియాను అరికట్టడానికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది.

 

అంతేకాదు, సెక్స్ త‌ర్వాత  మీ హార్ట్ బీట్‌లో కూడా తేడా ఉంటుంది. కాబట్టి ఆ పని అనంతరం నీరు తాగడం మీ బాడీ తిరిగి కాస్తా శక్తిని పుంజుకుంటుంది. మీ హార్ట్ బీట్ మళ్లీ మామూలు స్థితిలోకి వస్తుంది. అదేవిధంగా, శృంగారం త‌ర్వాత నీరు తాగ‌డం వల్ల శరీరంలో ఆక్సీజన్ సరఫరా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంగస్తంభన సమస్యలను కూడా నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆ టైమ్‌లో చెమట ద్వారా చాలా వరకూ నీరు బయటికి వెళ్లిపోతుంది. సో.. సెక్స్ త‌ర్వాత నీరు తాగితే.. తిరిగి శరీరానికి నీటిశాతాన్ని అందించినట్లవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: