మగవారికి ఆ విషయంలో అనేక మందికి వివిధ విషయాల మీద ఏదో ఒక అనుమానం ఉంటూనే ఉంటుంది. అయితే చాలా మందికి వారి పురుషాంగం ఉండే చర్మం వెనక్కి వెళ్లక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సెక్స్ చేసేటప్పుడు ఏదైనా నొప్పి రావడం లేదా చిట్లడం వల్ల వారు నరకయాతన అనుభవిస్తుంటారు. ఇక ఇక మొదటి సారి సెక్స్ లో పాల్గొనే పురుషులకు చాలా ఆందోళన ఉంటుంది. కాకపోతే దీనిపై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా సరే హస్త ప్రయోగం చేసేటప్పుడు ఎలాంటి నొప్పి రాకపోతే వారికి పెద్దగా అయ్యాక కూడా ఇలాంటి సమస్య ఉండదని వారు వివరిస్తున్నారు. అంతేకాకుండా వారు సెక్స్ చేసేటప్పుడు పురుషాంగం పై ఉండే చర్మం వాటికి అదే వెనక్కి వెళ్తుందని కూడా చెబుతున్నారు.


మామూలుగా హస్త ప్రయోగం చేసుకునే కొంతమంది పురుషులు పురుషాంగం పై ఉండే చర్మాన్ని పూర్తిగా వెనక్కి లాగేందుకు ఇష్టపడరు. అలాగా చేస్తే ఏదైనా నొప్పి లేదా ఇతరత్రా బాధలు కలుగుతాయి అని చెప్పి వారికి భయం. ఇకపోతే వారి వీర్యం వచ్చే సమయంలో చర్మాన్ని కాస్త వెనక్కి అలాగే లాగేందుకు ప్రయత్నం చేయవచ్చు. అలాంటి సమయాల్లో వీర్యం అలాంటి స్థితికి చాలా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. మొత్తానికి చర్మాన్ని వెనక్కి లాగేందుకు ఇది సహకరిస్తుంది.


అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వయసుకు వచ్చే పిల్లల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పెద్ద విషయం కాదని వయసు పెరిగే కొద్దీ ఆ సమస్య పూర్తిగా నయం అయిపోతుందని వారు భరోసా ఇస్తున్నారు. అయితే చర్మం గట్టిగా ఉండటాన్ని ఫిమోసిస్ అని కూడా పిలుస్తారు అట. కాకపోతే ఇలాంటి ఇబ్బంది ఉన్న వారికి కాస్త ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయట. అయితే ఇది పెద్ద సమస్య కాదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. పురుషాంగం గట్టి పడినప్పుడు నెమ్మదిగా చర్మాన్ని వెనుకకు ముందుకు కదిలించడం ద్వారా ఉపరితలాన్ని పూర్తిగా వెనక్కి లాక్కోవాలని వారు చెబుతున్నారు. ఇలా చేసుకోలేకపోతే ఒకవేళ దీనిని సర్జరీ ద్వారా కూడా పురుషాంగం మీద చర్మాన్ని తొలగించుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉండటం ద్వారా సెక్స్ ను ఎంజాయ్ చేయలేరు. సెక్స్ చేసేటప్పుడు ఏదో కండోమ్ ఉపయోగించి చేస్తున్నట్లుగా భావన కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: