నిజానికి చాలా మంది మహిళల్లో ఏ సమయంలో రతిలో పాల్గొంటే గర్భం వస్తుంది ...? ఏ సమయంలో కలిస్తే రాదు ..? అనే విషయాల పై క్లారిటీ ఉండదు. అందులో చాలామంది పీరియడ్స్ కి ముందు, పీరియడ్స్ కి తర్వాత అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక కొందరైతే పెళ్లి వెంటనే పిల్లలు వద్దనుకునేవారు కొద్ది కాలం తర్వాత ఆలోచిద్దామని ఆ విషయం గురించి ఆలోచించరు. ఇక అనేక మార్గాలను ఉపయోగిస్తూ, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ గర్భం దాలిస్తే కనుక ఎప్పటికైనా కన వలసిందే కదా అని సరిపెట్టుకుంటూ ఉంటారు కొందరు.

 


ఇకపోతే చాలామంది ఇలాంటి సమయంలో పాల్గొంటే గర్భం వస్తుంది, ఇలాంటి సమయంలో కలిస్తే గర్భం రాదు అనే వాటిపై అసలు క్లారిటీ ఉండదు. ముఖ్యంగా ఆడవారి పీరియడ్స్ విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ విషయం పై నిపుణులు ఏం చెబుతున్నారంటే అసలు పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయాలా, లేదా..? అనే సందేహం చాలామంది కలిగి ఉన్నారు. అయితే ఈ విషయంలో ఎలాంటి అపోహలు లేకుండా సెక్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరికి కచ్చితంగా నెలనెల కరెక్ట్ టైంకి నెలసరి వస్తుంది. ఇక ఇలాంటి వారికి పీరియడ్స్ టైంలో కూడా శృంగారం చేసిన వారికి గర్భం రాదట. అయితే ఈ విషయంలో ఇద్దరికి ఇష్టమైతేనే కలవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 


కొందరికి రుతుక్రమం అనేది క్రమం తప్పిస్తూ కాస్త ముందు, వెనుకల వస్తూ ఉంటాయి. దీని వల్ల లోపల అండం విడుదల అయిందో లేదో అని గుర్తించడం నిజానికి చాలా కష్టం. అయితే పీరియడ్స్ సమయంలో కలయిక ఇద్దరికీ ఇష్టం పూర్వక అయితేనే పాల్గొనాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే కొందరికి ఈ విషయంలో ఇష్టం ఉండకపోవచ్చు.ఇక ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే పీరియడ్స్ అయిపోయిన తర్వాత... మళ్లీ స్త్రీలో అండం తయారైన సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చడం చాలా సులభంగా ఉంటుంది. 

 


ఒకవేళ ఆ సమయంలో కాకుండా వేరే సమయాల్లో సంభోగం జరిపిన పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఇక ఈ విషయంలో పీరియడ్స్ అయిన ఐదో రోజు నుండి పదో రోజు వరకు బాడీ టెంపరేచర్ ని చూసుకుంటూ ఉండాలి. ఈ సమయంలో ముఖ్యంగా 10 నుంచి 14 రోజుల మధ్య కాలంలో గర్భం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలు కనాలి అనే వారికి ఈ రోజులు మంచివి.

మరింత సమాచారం తెలుసుకోండి: