అనేక మంది స్త్రీలు, పురుషులు తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక చాలా మంది హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి చెందుతుంటారు. కొంతమంది అయితే రోజుకి ఏకంగా 4 - 5 సార్లు హస్తప్రయోగం చేసుకునే వారు కూడా లేకపోలేదు. అయితే ఇలాంటి అలవాటు కేవలం మగవారికి మాత్రమే అనుకుంటే చాలా పొరపాటు..., స్త్రీలు కూడా ఈ విషయంలో పురుషుల కంటే ముందున్నారు. ఇది ఒక సర్వేలో జరిపిన గణాంకాలను బట్టి ఈ విషయం వెల్లడించడం జరిగింది. మామూలుగా ఈ విషయం గురించి మహిళలు ఎక్కువగా మాట్లాడకపోయినా వారు పొందే సుఖం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేశారు.

 


అయితే ఇందుకు సంబంధించిన వారు ఒక పరిశోధన చేయగా అందులో మహిళలు హస్త ప్రయోగం ఎక్కువగా చేసుకుంటారని 1500 మంది పై చేసిన సర్వే నివేదిక తెలపడం జరిగింది. అయితే దీని కారణంగా వాళ్ళు తమలోని ఒత్తిడిని పోగొట్టుకోవాలి అనుకుంటున్నారని వారు చెబుతున్నారు. అంతే కాకుండా దాని వల్ల వారికి త్వరగా నిద్ర పడుతుందని తెలియజేస్తున్నారు. ఇది ఒక విధంగా ఉంటే మరోవైపు హస్తప్రయోగం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా వారు నమ్ముతున్నారు. అందులో ముఖ్యంగా కీళ్ల నొప్పులు రావడం, శరీరమంతా నీరసంగా ఉండడం, కళ్ళకింద నల్ల మచ్చలు రావడం ఇలాంటివి వీటివల్ల జరుగుతాయని చాలా మంది అనుకుంటున్నారు.

 

 

ఇకపోతే అవి అన్ని వట్టి అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. నిజానికి హస్తప్రయోగం పై ఉన్న అనుమానాలు మరే దానిపై కూడా లేవంటున్నారు. దీనిపై జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: