శృంగారం విషయంలో చాలా మందికి చాలా రకాల సందేహాలు వస్తుంటాయి. ఆ విషయాల్లో ఎవరు ఏది సలహాలు ఇస్తే దాన్ని గుడ్డిగా నమ్మే ఉంటారు చాలామంది. అయితే ఇలాంటి విషయంలో రాత్రిపూట పాలు తాగి తమ సామర్థ్యాన్ని చాలామంది పెంచుకుంటారట. నిజానికి భారతదేశంలో సుమారు 50 శాతం మంది శృంగారానికి ముందు పాలు తాగుతారట. అయితే ఇటీవల ఒక సర్వేలో ప్రపంచంలో శాఖహారులు, మాంసాహారులు ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని ఈ విషయం గురించి సర్వే జరిగింది. ఇకపోతే ఇందులో శాకాహారులే ఎక్కువగా వారి సెక్స్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది. 


ఇంగ్లాండ్ కు చెందిన ఒక సంస్థ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం శాకాహారులతో పోలిస్తే మాంసాహారులు తమ పడకకు ఇచ్చే విలువ సెక్స్ కు ఇవ్వడం జరగదట.ఇకపోతే శాఖాహారులు 57 శాతం మంది తమ సెక్స్ జీవితంలో వారానికి కనీసం మూడు నాలుగు సార్లు అయిన శృంగారంలో పాల్గొంటారని ఆ సర్వే తెలపడం జరిగింది. ఇకపోతే కేవలం 49 శాతం మంది మాంసాహారులు వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆ విషయంలో పాల్గొంటారని తెలిసింది. ఇకపోతే 84 శాతం మంది శాఖహారులు తమ శృంగార జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారని తెలిసింది. ఇక అలాగే మాంసాహారం తీసుకునే వారిలో కేవలం 59% మంది సంతోషంగా ఉన్నారని తెలిసింది.


సర్వే మొత్తంగా 500 శాకాహారులు, 500 మాంసాహారుల పై జరిగింది. అయితే ఈ లెక్కలు కేవలం ఇంగ్లాండ్ కు చెందినవి మాత్రమే. అంతేకాకుండా శాకాహారుల్లో 92 మంది కౌగిలింతలకు ఇష్టపడతారట. అలాగే 88 శాతం మంది ఫోర్ ప్లే, ఇంకా 48 శాతం మంది బూతులు మాట్లాడటం ద్వారా ఎంజాయ్ చేస్తారట. ఇక ఇవి మాంసాహారం తీసుకునేవారికి శాఖాహారంతో పోలిస్తే చాలా తక్కువ అని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: