శృంగారం ద్వారా మనిషికి వచ్చే వ్యాధులలో ఎయిడ్స్ ఒకటి అనుకుంటే అది చాలా తప్పు. అవి కాకుండా చాలా ప్రాణాంతక వ్యాధులు రావడానికి శృంగారం కూడా ఒక కారణం అని చెబుతున్నారు నిపుణులు. నిజానికి శృంగారంలో ఓరల్ సెక్స్ మంచి రోల్ ప్లే చేస్తుంది. అసలికి ఫోర్ ప్లే, ఓరల్ సెక్స్ లాంటివి లేకుండా శృంగారం చేయాలన్న అది పెద్దగా తృప్తి ఇవ్వదు. శృంగారంలో ముఖ్యమైనది రొమాన్స్, ఆ తరువాత ఓరల్ సెక్స్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంత తృప్తి ఇస్తున్న ఓరల్ సెక్స్ నిజంగా మంచిదేనా అని సందేహం ఉంటే, నిజానికి అది మంచిది కాదంటున్నారు నిపుణులు. అవును మీరు విన్నది నిజమే... సంసార దాంపత్యంలో ఓరల్ సెక్స్ అనేది ఎంత ఉపయోగపడిన చివరికి మాత్రం ఆరోగ్యపరంగా చాలా ప్రమాదం అని నిపుణులు తెలియజేస్తున్నారు.


నిజానికి సెక్సు ద్వారా మనిషికి వచ్చే జబ్బు ఎయిడ్స్ కంటే ప్రాణాంతక వ్యాధులు రావడానికి శృంగారం కూడా ఒక కారణమని అంటున్నారు నిపుణులు. శృంగారం ద్వారా ఒకరితో ఒకరికి శరీరంలోని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ప్రవేశించి వారికి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ఒక సర్వేలో తేలింది. ముఖ్యంగా మైకో ప్లాస్మా అనే వైరస్ ఎవరికైతే ఆ వైరస్ కలిగి ఉన్నారో వారు వేరే వారితో సెక్స్ చేస్తే అది వారికి కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ ఇది మహిళలకు చేరితే వారికి అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుపుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియాను అదుపు చేయడానికి కండోమ్ వాడటం ద్వారా దీన్ని నివారించవచ్చు అని తెలిపారు. యువతీ యువకులు, భార్యాభర్తలు ఇద్దరు ప్రత్యక్షంగా గాని... పరోక్షంగా గాని... అత్యంత దగ్గరికి వచ్చినప్పుడు షిగెల్లోసిన్ అనే బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా వల్ల కడుపునొప్పితో పాటు చీము, రక్తంతో కూడిన విరేచనాలు కలుగుతాయని అంతేకాకుండా ఇది శరీరంలోని కొన్ని భాగాలకు వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: