మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా శృంగారం గురించి ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఏదో తెలియని భయం మాత్రం కొందరిలో ఉంటే, మరికొందరిలో ఎన్నో అనుమానాలు పెట్టుకొని ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో శృంగారం గురించి చాలామందికి తెలియని విషయాలను నిపుణులు కొన్ని సూచనలు జరిగింది. ఓవలూషన్ రోజు మహిళలు శృంగారంలో కలిస్తే వారు చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని, ఆ రోజు వాళ్ళ ఆలోచన కూడా చాలా ఎక్కువగా ఉంటాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఇకపోతే ఈ విషయంలో 80 ఏళ్ల ముసలి వాళ్లు కూడా 30 శాతం మహిళలు తమ భాగస్వాములతో శృంగారంలో ఇప్పటికీ పాల్గొంటున్నారు.

 

ఇక అలాగే మగవాళ్లకు స్థలనం జరిగినప్పుడు అందులో నుంచి వచ్చే మొదటి చుక్క గంటకు 26 నుంచి 28 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తుందట. ఇది ఎంత అంటే ప్రస్తుతం ప్రపంచంలో వేగవంతమైన అథ్లెట్ కంటే ఇది వేగంగా ప్రయాణిస్తుంది. నిజానికి శృంగారం చేసే సమయంలో మగవారికి 200 క్యాలరీలు తగ్గుతాయట. ఇక ఇదే విషయంలో మహిళలు కేవలం 70 కేలరీలు మాత్రమే కలుగుతాయట. అంతేకాకుండా మగవారు మంచి మూడ్ లో ఉన్నప్పుడు నిపుల్స్ బాగా ఎరిక్ట్ అయ్యి సెన్సిటివ్ గా మారుతాయి అట.

 

కాకపోతే నిజానికి హస్త ప్రయోగం అనేది డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుందట. అంతేకాకుండా శృంగారం బ్రెయిన్ కెమిస్ట్రీని చాలా వరకు మారుతుందట. అంతే కాకుండా కొన్ని హార్మోన్లు విడుదల కావడం వల్ల కాస్త అనుకూలంగా అవుతుందట. మైగ్రేన్ ఉన్న మహిళలు ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొనడానికి ఇష్టపడతారట. ఇలా వారు శృంగారం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతారట. మగవారిలో స్థలం తర్వాత వీర్యం కారడాన్ని నిజానికి ఎవరు ఆపడానికి సాధ్యం కాదు. ఇక ఇది ఇలా కొంత మంది రావాలని కోరుకుంటే మరికొంతమంది దానికి ఇష్టపడరని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: