మీరు ఎన్నైనా చెప్పండి ప్రతి మనిషి జీవితంలో సహజ శృంగారం ఖచ్చితం అని చెప్పవచ్చు. స్త్రీ, పురుష సంసారంలో సెక్స్ జీవితం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా శృంగారాన్ని అనుభవించే తీరును బట్టి కూడా అసలు మజా ఉంటుంది. ఆ సమయంలో ప్రవర్తించే తీరు మాటలు ఆ సుందర సమయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. నిజానికి శృంగారం అనేది అర్థం లేనిది. అది ఒక సముద్రం దాని లోపలికి ఎంత వీలైతే అంత లోపలికి వెళుతూనే ఉండవు.

 


ఇకపోతే ప్రతి జంటలు ఈ విషయం జరగకపోవచ్చు. కేవలం కొందరి జంటలలో మాత్రమే ఈ ఆనందాన్ని పొందగలుగుతారు. నిజానికి శృంగారంలో బాగా సంతృప్తి పొందేది కేవలం సెక్స్ కు సంబంధించిన బూతులు మాట్లాడడమే. అవును ఇది నిజం... మనసులో ఉన్న ఆలోచనలన్నీ సెక్స్ లో పాల్గొంటున్న సమయంలో చాలా ఘోరంగా చెబుతూ పార్ట్నర్ మూడ్ మరింతగా పెంచవచ్చు. అలాంటి భాషతో మాట్లాడటం ద్వారా ఉత్తేజితులై వారి అందాన్ని మరింత ఆహ్లాదంగా అనుభవించవచ్చు. నిజానికి అలంటి మాటలు మాట్లాడటం మనతో పాటు పాల్గొని వారికి బాగా మూడ్ పెరిగి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తారు. ఇది ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా పెంచడంతో మరింత ఆనందాన్ని చేకూరుస్తుంది. కేవలం బూతులే కాకుండా కొన్ని మధురమైన సంభాషణల ద్వారా కూడా ఆ రాత్రిని బాగా ఎంజాయ్ చేయవచ్చు.

 


ఆ సమయంలో మీ పార్ట్నర్ ని మూడ్ పెంచడానికి అంటే కాస్త కొత్తగా పిలిచి వారి అతను మరింతగా పెంచవచ్చు. ఇద్దరికీ ఒకరికి ఒకరు వారి ముద్దు పేరుతో పిలుచుకొని ఆ టైంలో కొత్త ఉత్సాహాన్ని పెంచుకోవచ్చు. నిజానికి చాలా మంది అమ్మాయిలు శృంగార విషయంలో కాస్త ఎబ్బెట్టుగానే నడుచుకుంటారు. ఇకపోతే ఈ విషయంలో వారికి కాస్త స్వేచ్ఛను ఇస్తే చాలా మంచిది. అలాంటి వారు దారిలోకి రావాలంటే మీ మాటలతో కాస్త రెచ్చగొట్టండి. అంతే మీరు ఊహించని రీతిలో వారు వచ్చి పై ఆ విషయంలో మీకు చాలా బాగా సహకరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: