ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కారణం అనేక మంది ఉపాధి కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా వ్యక్తుల సంసార జీవితాల్లో కూడా ఈ కరోనా చిచ్చుపెట్టిందని చెప్పవచ్చు. నిజానికి మనుషులు యొక్క అనేక ఆనందాలను లాగేసుకుంది కరోనా వైరస్. నిత్యం భయపడుతూ జీవనం కొనసాగించేలా చేస్తోంది ఈ మహమ్మారి. బయటికి వెళ్లాలంటే భయం... అలాగే ఇంట్లో ఉండాలి అంటే పూటగడవని పరిస్థితులు. 


ఇక లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉంటున్న జంటలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నా కరోనా భయంతో వారు వారి మనసుని కంట్రోల్ చేసుకుని శృంగారంలో పాల్గొన లేక పోతున్నారు. శృంగారం తో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు నిర్ధారణ చేయడంతో చాలా జంటలు శృంగారానికి స్వస్తి చెప్పి సహజీవనం చేస్తున్నారు. బ్రిటన్ లో కేవలం 40 శాతం మంది మాత్రమే వారంలో ఒక్కసారి మాత్రమే శృంగారంలో పాల్గొంటున్నారని కొత్త అధ్యయనం తెలుపుతోంది. నిజానికి ఈ లాక్ డౌన్ మానసిక ఆరోగ్యంపై భారీగా గురిచేస్తుంది. వీటి వల్ల మనిషి శృంగారం వైపు దృష్టి మళ్లకుండా చేస్తున్నాయి. ఈ సర్వేలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. అంతే కాకుండా వారిలో 40 శాతం మంది మాత్రమే గత 7 రోజుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే శృంగారంలో పాల్గొంటూ ఉన్నారట. ఇకపోతే కొత్తగా పెళ్లైన వారు, యువకులు, తాగుబోతులు మాత్రమే శృంగారంలో ఎక్కువగా పాల్గొంటున్నారని పరిశోధనలు తెలుపుతున్నాయి.

 

ఈ కరోనా సమయంలో మానసికంగా భౌతికంగా ఆరోగ్యంతో కూడిన సెక్స్ జీవితాన్ని ప్రేమించాలా బ్రిటన్ ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని అక్కడి పరిశోధకులు తెలిపారు. నిజానికి ప్రస్తుతం చాలామందిలో కరోనా ఆందోళన కారణంగా ఒత్తిడి ఎక్కువై వారికి శృంగారం వైపు ఆలోచన ఇవ్వకుండా ఇలా తగ్గుముఖం పట్టిందని మానసిక ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే చివరకు జీవిత భాగస్వామితో సురక్షితమైన శృంగారమే ఎంతో మేలు అని వారు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: