ప్రపంచంలో చాలామంది వింత వింత ఆచారాలు వారి విభిన్న సంస్కృతులను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. యూట్యూబ్ ఇవి కొన్ని పాటించడానికి బాగున్నా మరికొన్ని మాత్రం అసలు వినడానికే చాలా వింతగా అనిపిస్తాయి. ఇకపోతే ఇంకొన్ని ఆచారాలు చూస్తే అసలు మాకు ఎందుకు లేవు రా ఇలాంటివి అని కూడా అనిపిస్తుంది. వాటిని వింటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన ఉంటుంది. కొన్ని దేశాల్లోని ఒక తెగ ప్రాంతంవారు ఆచారాలు దారుణంగా ఉంటాయి. నిజానికి అటువంటి వాటిని విని వదిలేయాలి. వాటిని ఎక్కువ ఆలోచించకూడదు.

 


ఇకపోతే అటువంటి ప్రాంతాల్లో మానవ హక్కులు ఏం చేస్తున్నాయి అనే అనుమానం కూడా కొందరికి రావచ్చు. ఇంతకీ అసలు ఏంటి ఆ ఆచారం ఎక్కడ, ఎలా...? అని అనుకుంటున్నారా. అవి ఇప్పుడు చూద్దాం. మనం చాలా సమయాల్లో వినే ఉంటాం కాంబోడియా దేశం గురించి. ఆ దేశంలో అంకొర్ వాట్ దేవాలయం మనకు గుర్తు వస్తుంది. ఇక ఈ కాంబోడియా దేశంలో క్రేన్గ్ అని ఒక తెగ అ ప్రావిన్స్ ప్రాంతంలో నివాసం కొనసాగిస్తారు. అయితే ఈ తెగలో ఒక విచిత్రమైన ఆచారం ఇప్పటికీ అమలు అవుతోంది. అక్కడి గ్రామాల్లోని 13 సంవత్సరాలు దాటిన అమ్మాయిల కోసం వారి ఇంట్లోని పెద్దలు ఒక గుడిసెను ఏర్పాటు చేస్తారు.

 


ఆ గుడిసెలో ఆ అమ్మాయి ఒక్కటే ఒంటరిగా జీవించాలి. అంతే కాదు స్వేచ్ఛగా జీవించే అవకాశం కూడా ఆమెకు కల్పిస్తారు. ఇక అంతే ఆమె తన నచ్చిన పురుషుడితో జీవనం చేసేయొచ్చు. అతనితో పడక సుఖం కూడా పొందవచ్చు. నిజానికి వారి ఆచారాలు ఇవన్నీ పెళ్లికి ముందే చేయాల్సి ఉంటుంది. దీని వెనుక కారణం ఏమిటంటే ఆ అమ్మాయికి నచ్చిన వారు నేర్చుకునే క్రమంలో ఇలా చేయడం వల్ల అమ్మాయికి ఎలాంటి వాడు కావాలో తానే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని వారు నమ్మకం. ఇలాంటి పద్ధతులు అనాది కాలంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు అంటే అక్కడి ప్రభుత్వం వారు ఆ తెగలపై ఎందుకు దృష్టి సారించలేదు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు. ఇంకో విషయం ఏమిటంటే ఆ ప్రాంతాల్లో లైంగిక వేధింపులు అంటే ఏమిటో తెలియదట. వారి గ్రామాలలో అసలు అలాంటివి కనిపించవు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: