ఒక ఆడది తల్లి కాబోతున్న అంటే మొదటగా సంతోషించేది తన భర్తనే. వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసిన వెంటనే ఆ రోజు నుంచి తన కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తినే భోజనం దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు చూస్తూ ఉంటారు. మీరు తీసుకునే జాగ్రత్తల్లో మొదటిది శృంగారంలో పాల్గొన్న పోవడం. ఒకవేళ కడుపులో బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది మన అభిప్రాయం చాలా మందిలో ఇప్పటికీ ఉండే ప్రశ్న.

భార్య, భర్తల బంధానికి శృంగారం తొలి మెట్టు. వారి బంధం బలపడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే... ఒక్కసారి భార్య ప్రెగ్నెన్సీ వస్తే... ఆ విషయంలో ఇద్దరి మధ్యా ఎడబాటు తప్పదు.

ఇకపోతే వీటిని అన్ని అపోహలే అంటున్నారు నిపుణులు. భార్యాభర్తలిద్దరూ భార్య గర్భవతి అయినప్పటికీ శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. దాని వల్ల బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండదని దానికి కారణం పాపాయి గర్భసంచిలో ఉమ్మి నీరు మధ్య ఉంటుందని పైగా గర్భాశయ ముఖద్వారాన్ని కప్పి ఉంచుతుంది అని వారు తెలియజేస్తున్నారు. గర్భాశయ కండరాలు చాలా దృఢంగా ఉంటాయి. ఒకవేళ శృంగారంలో కలిసినా ఎటువంటి ఇన్ఫెక్షన్ లాంటిది ఏర్పడిన అది పుట్టబోయే బిడ్డకు కచ్చితంగా చేరదు. ఇకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం వైద్యులు కొందరు మహిళలకు హైరిస్క్ ప్రెగ్నెన్సీ కలగవచ్చని తెలుపుతారు. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఖచ్చితంగా లైంగిక చర్యకు కాస్త దూరంగా ఉంటేనే చాలా మంచిది.

స్త్రీ ఆరోగ్యం బాగుంటే... 8వ నెల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు అని నిపుణులు చెబుతుంటారు. అయితే... అసలు చిక్కల్లా డెలివరీ తర్వాతే మొదలౌతుంది.

డెలివరీ తర్వాత స్త్రీ శరీరం శృంగారానికి అంత అనువుగా ఉండదు.

ఇకపోతే కొంతమంది నెలలు నిండకుండానే కాన్పు అయ్యే అవకాశాలు ఉండేటప్పుడు, అ కారణంగా రక్తస్రావం వంటివి జరిగే వారికి, ఇంతకు ముందు అబార్షన్ జరిగిన వారికి శృంగారం నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇలాంటి సమస్యలు ఏవీ లేకపోతే కనుక వారు శృంగారాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: