మనిషి జీవితంలో శృంగారం అనేది సృష్టి కార్యం.. ఈ ప్రపంచంలో మనల్ని మనం ఇష్టపడటం సహజమే.. మనల్ని వేరే వాళ్ళు ఇష్టపడటం అనేది ముఖ్యం అంటున్నారు కొందరు.ఆడ ,మగల మధ్య ఆకర్షణ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఒంటరిగా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు రావడం సహజమే..ఇక  లాక్ డౌన్ లో ఒంటరిగా ఉంటున్న వారి పరిస్థితి ఏంటి.. వారికి తమ భాగస్వామితితో సరదాగా గడపాలని అనుకుంటారు. అలాంటి వారి కోరికలను తీర్చుకోవడానికి సెక్స్ టాయ్స్, కొన్ని చిట్కాలు మంచి ప్రయోజనాన్ని ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు.

 

 

 

లాక్ డౌన్ టైమ్‌లో ఒంటరిగా ఉంటున్నవారి గురించి కొన్ని పరిశోధనలు జరిగాయి. ఇందులో తేలిన విషయాలు తెలిశాయి..ఈ సర్వే లో అరవై శాతం మంది తాము ఊహకీ, తమని తాము సంతృప్తి పరుచుకోడానికీ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. కొంతమంది తమని తాము ఆనంద పరచుకోవడానికి సెక్స్ టాయ్స్ వాడగా.. మరికొంతమంది చాట్ చేస్తూ, పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తామని చెబుతున్నారు. వీటితో పాటు కొంతమంది మాంచి మసాల పుస్తకాలను కూడా చదివేందుకు ఆసక్తి చూపిస్తారని సర్వేలో తేలింది. 

 

 


ఈ విషయం పై సెక్స్ నిపుణులు ఏమి చెబుతున్నారంటే..  ఆహారం, నిద్ర, దాహం, ఇవన్నీ ఎలానో శృంగారం కూడా అంతే అని చెబుతున్నారు నిపుణులు. ఈ నాలుగింటినీ ప్రతి జీవీ అనుభవిస్తుంది. సెక్స్, లేదా సెల్ఫ్ ప్లెజర్ వల్ల సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి స్ట్రెస్‌ని తగ్గిస్తాయి. అదే విధంగా సెక్స్ యాంగ్జైటీని తగ్గించడంతో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. మంచిగా నిద్ర పట్టేటట్లు చేస్తాయట.. అంతేకాదు మనసును, శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేస్తుందట..మిత్రులారా ఇంకా ఆలస్యమెందుకు భాగస్వామి పక్కన ఉండేవాళ్ళు మీ ప్రేమతో ఆ స్వర్గాన్ని అనుభవంచండి.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: