మామూలుగా ఎవరికైనా శృంగార పరమైన కోరికలు యుక్తవయసులో ఉంటాయని అందరూ అనుకుంటారు. అలాగే ఆ కోరికలు పెద్దగా అయ్యే కొద్దీ క్రమంగా తగ్గిపోతాయని చాలా మంది భావిస్తుంటారు. కాకపోతే ఆ భావన సరికాదు అంటున్నారు కొందరు నిపుణులు. అదికూడా ముఖ్యంగా స్త్రీలలో అయితే వారి యుక్తవయసులో కన్నా మోనోపాజ్ దశ లోనే ఎక్కువగా కోరికలు వస్తాయని వారు తెలుపుతున్నారు. ఇక ఈ విషయంపై ఓ రెండు సంస్థలు సర్వే చేయగా ఆ రెండు సంవత్సరాలకి ఒకేలా రిజల్ట్స్ వచ్చాయట.

<p>యవ్వనంలో కన్నా.. 30నుంచి 40ఏళ్ల వయసులోనే ఎక్కువగా కోరికలు కలుగుతున్నాయని ఆ సర్వేలలో తేలింది. ఈ సర్వేలో మొత్తం మహిళలే పాల్గొనడం గమనార్హం.</p>

అందులో ఆడవారికి 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే ఎక్కువ కోరికలు కలుగుతాయి అని తేలిందట. అయితే ఆ సర్వేలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొన్నారు. ఆ సర్వే పరంగా పాల్గొన్న స్త్రీలలో 75 శాతం మంది మహిళలు మోనోపాజ్ దశ వారి రిలేషన్ మీద ప్రభావం చూపుతుందని తెలియజేశారు. మామూలుగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు ఆ దశకు చేరుకుంటారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న హార్మోన్ల అసమతుల్యం వల్ల మహిళలు తొందరగా ఆ స్టేజ్ కి వచ్చేస్తున్నారు. ఇక మరో సర్వేలో అయితే వారి శృంగార జీవితం గతంలో కంటే మెనోపాజ్ తర్వాతనే బాగుంటుందని వారు తెలియజేశారు.

<p>దీనికోసం వీళ్లు రకరకాల వయసు ఉన్న స్త్రీలను ఎంపిక చేసుకొని కొన్ని సంవత్సరాలపాటు పరిశోధనలు చేయగా ఈ విషయంపై క్లారిటీ వచ్చిందని వారు చెబుతున్నారు.</p>


ఇకపోతే 20 నుంచి 30 సంవత్సరాల వయసులో చాలామంది కేవలం నెలలో 10 సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొనే వారిని తర్వాత అది కాస్త రెట్టింపు అయిందని వారు తెలియజేస్తున్నారు. మరికొందరైతే 35 సంవత్సరాలు దాటిన మధ్యవయస్కులు ఆ సమయంలో వారి శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: