శృంగారం అనేది మనిషి దైనందిన జీవితంలో జరిగే ఒక ప్రక్రియ.. అయితే పెరుగుతున్న టెక్నాలిజీ, మారుతున్న ఆహార పద్దతుల వల్ల  శృంగారంలో ఎక్కువ సేపు తృప్తి పొందలేక పోతున్నారని బాధపడుతున్నారు. అంతేకాదు కొందరు సుఖాన్ని అనుభవించాలని ఏదేదో చేస్తుంటారు. డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయినా కూడా వాల్లకు ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పాటుగా వృధా ప్రయాస కలుగుతుంది. అలాంటి వాళ్ళు యోగాసనాల ద్వారా అలాంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చునని నిపుణులు అంటున్నారు అదేంటో చూద్దాం. 

 

 

సెక్స్ మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత పదిలం చేస్తుంది. జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత మరింత పెంచడంలో సెక్స్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. మీ జీవితంలో కనీసం వారంలో ఒకసారైనా సెక్స్‌ను ఎంజాయ్ చేయండి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో చాలామందిలో సెక్స్‌పై ఆసక్తి తగ్గిపోతుంది. ఫలితంగా.. సెక్స్ సామర్థ్యం క్షీణిస్తుంది. మరోవైపు గొడవలు, చికాకులు చేరి వారి బంధం బీటలు వారిపోతుంది. అలాంటి స్ట్రేస్ ను దూరం చేసే కొన్నీ యోగాలు ఉన్నాయట.. అవి 

 

 

రోజుకు 6 గంటలు నిద్రపోవాలి. రోజుకు ఓ గంట వ్యాయామం లేదా యోగా తప్పకుండా చేయాలి. యోగాలోనాలుగు ఆసనాల ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ధనురాసనం, వజ్రాసనం, సర్వాంగాసనం, హలాసనం, సూర్య నమస్కారం వంటి ఆసనాల ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు. సెక్స్ సామర్థ్యం తగ్గుతున్నట్లయితే తప్పకుండా పై ఆసనాలు ప్రయత్నించండి.సెక్సువల్ ఫిట్‌నెస్‌కు, యోగాకు మంచి సంబంధముందని, ఇది రెగ్యులర్‌గా చేయడం ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని యోగా గురువులు చెబుతున్నారు.యోగాలో పద్మాసనం చాలా ముఖ్యమైనది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా మనసు నియంత్రణలో ఉండి సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. అదండీ వీటన్నిటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తే ఇంకా శృంగారంలో రెచ్చిపోవచ్చునట.. ఈరు ట్రై చేయండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: