శృంగారం అనేది ఓ మర్చిపోలేని అనుభూతి. అయితే ఇది నేను బూతు లాగా చూడాల్సిన అవసరం లేనే లేదు. ఇద్దరు వ్యక్తుల మధ్య సహజమైన చర్యను అసహ్యించుకున్న అవసరం అంతకంటే లేదు. నిజం చెప్పాలంటే ఇది సృష్టిధర్మం. శృంగారం అనేది లేకపోతే మనమందరము ఎవరు లేవనే చెప్పవచ్చు. ఇది జీవిత సత్యం వీటిని తెలుసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెట్టి శృంగారంలో ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి చాలామంది అనుభూతిని పొందటానికి ప్రయత్నిస్తుంటారు. పురాణాల్లో చెప్పినట్లుగా మగవారికి కాస్త కోరికలు తక్కువగా ఉంటాయని స్త్రీలలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నాయి. పురుషుల్లో ఉండే హార్మోన్లతో పోలిస్తే స్త్రీలలో ఉండే హార్మోన్లు ఓ రకమైన కోరికలు ఎక్కువగా కలిగించేలా ఉండాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే  విషయంలో తమ ఫీలింగ్స్ ను బయట పెట్టే విషయంలో మగవారు ముందు ఉంటారని నిపుణులు తెలియజేస్తున్నారు. మరోవైపు ఈ శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించేది, ఆనంద పడేది కూడా స్త్రీలే. మగవారు వీర్యం బయటకు వస్తే తప్పితే సంతృప్తి పడ్డారు. అదే ఇక స్త్రీల విషయానికి వస్తే కలయిక సమయంలో వారు అనుభూతిని చెందుతారని అలాగే రకమైన మూలుగు శబ్దాన్ని బయటకు తెస్తారని నిపుణులు తెలుపుతున్నారు. 

IHG

 

ఇది స్త్రీ లో ఆ మూలుగు శబ్దం వినపడితే పురుషులలో మరింత ఉత్సాహం పెరిగి శృంగారంలో పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు. స్త్రీలు అలాంటి శబ్దాలు చేయడం ద్వారా పురుషులను మరింత రెచ్చగొడుతున్నాయి అని, ఈ మధ్యకాలంలో కొందరు డర్టీ టాక్ చేసిన కూడా పురుషులు ఇష్టపడతారని సర్వేలో తేలిందట. ఇక మరోవైపు కలయిక తర్వాత పురుషుడు చేసే కొన్ని పనుల ద్వారా వారు ఇబ్బందులు గురవుతున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు. పురుషులు శృంగార సమయం తర్వాత ఒంట్లో నుంచి ఏదో పోయినట్లుగా నీరసపడిపోతారు. అలాంటి సమయంలో వెంటనే కొందరు మంచి నీరు ఏదైనా పండ్లరసాలు తీసుకుంటారు. ఇలా చేయడం ద్వారా వారి శరీర భాగాల్లో చలనం తగ్గిపోయి పైగా పక్షపాతం కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

IHG

 


ఇకపోతే వారు మంచినీరు తాగకపోయినా శరీరమంతా డిహైడ్రాటెడ్ అయిపోతుంది కావున, కలయిక తర్వాత వెంటనే కాకుండా కాస్త సమయం తీసుకొని నీటిని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇక అలాగే శృంగారం తర్వాత పవర్ బాత్ చాలామంది చేస్తున్నారని అది కూడా మంచిది కాదని తెలియజేస్తున్నారు. మీరు ఎంత నీరసపడి పోయి ఉన్న శృంగారం తర్వాత మాత్రం కచ్చితంగా మూత్రవిసర్జన చేయాలని నిపుణులు చెబుతున్న దీనికి కారణం ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే మూత్రం ద్వారా బయటికి వెళ్తాయి అని తెలుపుతున్నారు. ఇక మరో విషయం చూస్తే శృంగార సమయంలో కాస్త వదులుగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం బిగుతుగా వేసుకుంటే జననాంగాల వద్ద పుండ్లు, ఎలర్జీ వచ్చే అవకాశం, అలాగే నల్లటి మచ్చలు ఏర్పడే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: