నిజానికి చాలామందికి శృంగారం గురించి పూర్తిగా తెలుసు అని అనుకుంటారు. కానీ వారికి తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత. చాలా మంది అబ్బాయిలకు పురుషాంగం సైజు విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. ఒకవేళ అంగం సైజు చిన్నగా ఉంటే వారు శృంగారంలో పనికిరారేమో అని చాలామందికి భయంతో ఉంటారు. వారి పురుషాంగం చిన్నగా ఉందని తమ పార్ట్నర్ దూరం పెడుతుందేమో అన్న అభద్రతా భావానికి వారు గురవుతుంటారు. అయితే ఇలాంటి విషయంలో అనవసరంగా లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలామంది మగవారు ఆడవారి లైంగిక తిరుపతికి కేవలం పురుషాంగం యొక్క సైజు అని అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అసలు సైజు కి ఎలాంటి ప్రాధాన్యత లేదు. కేవలం సగటు పరిమాణం ఉంటే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

 


ఇక పురుషాంగం కేవలం పొడవు ఒకటి మాత్రమే కాకుండా తగినంత లావు ఉండటం కూడా అవసరమని నిపుణులు తెలియజేస్తున్నారు. అంగప్రవేశం చేసిన తర్వాత కూడా మన పార్ట్నర్ కి అది జరిగినట్లు తెలియకపోతే ఖచ్చితంగా వారిలో లోపం ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మరో వైపు స్త్రీ యోనిలో కూడా చాలా మందికి సాగినట్లుగా ఉంటుంది. అయితే ఇది కొందరిలో కాన్పు సమయంలో చిరిగి పోవచ్చు లేదా డెలివరీ సమయంలో డాక్టర్లు అక్కడ కోసి బిడ్డను తీస్తారు. అలా ఉండడం ముందుగా సమస్య ఏంటో తెలుసుకుని ఆ తర్వాత నే దాని గురించి ఆలోచించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే భారతదేశంలో మగవారి పురుషాంగం సైజు పై ఓ సర్వే నిర్వహించగా అందులో దేశంలో పురుషుల పురుషాంగం పొడవు నాలుగు అంగుళాలు ఉన్న సరిపోతుందని తెలియజేస్తున్నారు. 

 


సైజు మొదలగు విషయాల గురించి పక్కన పెట్టి తన భార్యను తృప్తి పరచడం ఎలాగో దృష్టి పెట్టాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది పురుషాంగం పొడవు గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారని, కాకపోతే కేవలం లావుగా ఉంటే సరిపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: