చాలామంది నిజానికి యుక్త వయసులో ఉన్నవారికి శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని, వయసు పెరిగే కొద్దీ అవి క్రమంగా తగ్గిపోతాయి అని భావిస్తుంటారు. అయితే ఈ ఆలోచన కరెక్ట్ కాదని నిపుణులు తెలుపుతున్నారు.

 

IHG

 

ముఖ్యంగా ఇది స్త్రీలలో యుక్తవయసులో కన్నా మోనోపాజ్ దశలో కోరికలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నాయి. ఈ విషయంపై రెండు సంస్థలు వేర్వేరుగా సర్వే చేయగా అక్కడ రిజల్ట్స్ ఒకే విధంగా రావడం నిజంగా ఆశ్చర్యపరిచింది.

IHG

 

 

వారు చేసిన సర్వే ప్రకారం యవ్వనంలో కన్నా మోనోపాజ్ దశలో ఎక్కువగా కోరికలు కలుగుతున్నాయి ఆ సర్వేలో ఒక అంచనాకు వచ్చారు నిపుణులు. అయితే ఈ సర్వేలో మొత్తం మహిళలు పాల్గొన్నారు. ఇందులో అధిక శాతం మహిళలు వారు యుక్త వయసులో కంటే మోనోపాజ్ దశలోనే ఎక్కువగా శృంగారంలో తృప్తి చెందుతుందని వారు తెలియజేశారు.

 

IHG

 

మామూలుగా మహిళలు ఈ మోనోపాజ్ దశ 40 ఏళ్లు దాటాక వస్తుంది. ఆ సమయంలో వారిలో హార్మోన్ల లోపం వల్ల ఆ వయసులో శృంగారంపై కోరికలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వయసులో వారు నెలలో 10 సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొనే వారని ఇక తర్వాత అది రెట్టింపు అయిందని వారు తెలియజేశారు. ఏదేమైనా ఆడవారికి మోనోపాజ్ దశలో శృంగార వాంఛ ఎక్కువ అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: