చాలామంది వారికి శృంగారం గురించి పూర్తిగా తెలుసునని అనుకుంటారు. నిజానికి వారికి తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత. ప్రపంచవ్యాప్తంగా పురుషులలో దాదాపు 40 నుంచి 50 శాతం జనాభాకు శృంగార సంబంధ సమస్యలు ఉన్నాయని ఓ సర్వే ద్వారా వెల్లడైంది. కాకపోతే వాటిని ఎవరూ బయటికి చెప్పలేకపోతున్నారు. అలాంటి సమస్యలను పోగొట్టుకోవడానికి అత్యంత ఖరీదైన మందులను వాడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంత ఖర్చు పెట్టి పాత్రలు వాడినా వాటి నుంచి బయట పడుతున్నారు అంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ సర్వే నిర్వహించగా కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది.

<p>అదేమిటంటే... శృంగారం చేయలేక నిస్సత్తువతో వుండేవారు ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు నీరెండలో సేద తీరడమే సహజసిద్ధ వైద్యమని తెలిపారు.</p>

 

శృంగారం చేయలేక బాధపడే వారు ప్రతిరోజు ఉదయం కూడా కాసేపు సూర్యరశ్మి లో ఉండి సేదతీరడం వారికి సహజమైన మందు అని తెలియజేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సమయంలో సూర్యరశ్మి తో ఉండే వాళ్ళు ఈ సమస్య ఉత్పన్నం కావట్లేదని తమ పరిశోధనలో వారు తేల్చారు. అంతేకాకుండా విటమిన్-డి కి అంగస్తంభన సమస్యకు నివారించే శక్తి కూడా ఉందని అలాగే సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుంది. 

 

<p>ప్రతిరోజూ ఉదయం సమయంలో ఎండలో గడిపేవారికి ఈ సమస్య ఉత్పన్నం కావడం లేదని తమ పరిశోధనలో తేలినట్టు వారు వెల్లడించారు.</p>

 

కాబట్టి వారు ప్రతిరోజు ఉదయం సన్ బాత్ చేయడం వల్ల స్తంభన సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇక అంగ స్తంభన సమస్య గురించి బాధపడేవారు క్రమం తప్పకుండా అటు సూర్యరశ్మిలో ఉంటూ మరోవైపు దానికి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ మంచి డైట్ పాటిస్తే ఆ సమస్య నుండి డాక్టర్ ను సంప్రదించకుండానే బయట పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: