మనం చాలా వరకు స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ కు బానిస అయిన వారిని తరచూ చూస్తూ ఉంటాం. అయితే వాటితో పాటు పోర్న్ కి బానిస అవ్వడం కూడా ప్రమాదమేనా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. పోర్న్ చూసే అలవాటు చాలా మందికి ఉన్న పెళ్లి కానీ వారు, ఒక వేళ పెళ్లి అయిన పార్ట్నర్ వారి దగ్గర లేని వారు వాటిని చూడటం ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. అయితే చూడడం అనేది ఎంత మోతాదులో ఉందో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

<p>అసలు.. పోర్న్ కి బానిసలు అయ్యారో లేదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం మీకు కలిగి ఉండొచ్చు.. ఒకవేళ బానిసగా మారినా.. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవచ్చు.. దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.</p>


అసలు ఈ విషయానికి సంబంధించి ఒక వ్యక్తి పోర్న్ కి బానిస అయ్యాడో లేదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం రావచ్చు. ఒకవేళ ఆ వ్యక్తి బానిసగా మారిన దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక పోవచ్చు. కాకపోతే పోర్న్ చూడడం తప్పు విషయం కాకపోయినప్పటికీ, అయితే అతిగా చూడటం మాత్రం ఖచ్చితంగా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విషయంలో ఓ సమయాన్ని కేటాయించి ఉంటే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. అది కూడా వారం రోజులకు ఒక అరగంట సమయం లాగా పెట్టుకుంటే దానికి తగినట్లు చూసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. అలాకాకుండా గంటలకొద్దీ వాటిని చూడడం వల్ల వారికి పోర్న్ అనేది బానిసగా మారిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు.

 

<p>మరీ ఎక్కువగా దీనికి అలవాటు పడిపోతున్నామనే <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BHAVANA' target='_blank' title='భావన-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>భావన</a> కలిగితే.. దానిని అవాయిడ్ చేయడం ఉత్తమం. దానికి బదులు మ్యూజిక్ వినడం, వాకింగ్, జాగింగ్ లాంటివి చేయాలని చెబుతున్నారు.</p>

 


అయితే ఇక ఈ విషయంలో చాలామంది పెళ్లయిన వారికి కూడా ఈ వీడియోలు చూసే అలవాటు కూడా ఉంది. అయితే ఈ విషయంలో మీతో పాటు మీ భార్యలు కూడా వాటిని చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి అటువంటి వారు అభ్యంతరం లేకపోతే ఇద్దరూ కలిసి వాడిని చూడొచ్చని దాని ద్వారా మీ శృంగార జీవితం మరింత ఆనందంగా కొనసాగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి కొందరైతే అసలు ఎక్కడ ఏం పని చేస్తున్నారు అని చూడకుండా వాటిని చూస్తూ సమయాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి వారిని మీరు గుర్తించినట్లయితే వారికి తగినంత దూరం ఉండడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: