పెళ్లికి ముందు అమ్మాయి తన కుటుంబం సంతోషంగా గడిపేస్తూ, అమ్మ చేసి పెట్టిన వంటకాలు తింటూ తల్లి సంరక్షణలో పెరుగుతూ పెళ్లి వయసు కు చేరుకుంటుంది. ఒక్కసారి పెళ్లయి అత్తారింటికి వచ్చాక వారు ఆత్మన్యూనతకు గురవుతున్నారు. వారికి అత్త సైడ్ నుంచి లేకపోతే ఆడపడుచు సైడ్ నుంచి ఇలాంటి గొడవలు ఉండడం అనుకుంటే పొరపాటే. అయితే మానసికంగా చాలా మంది అమ్మాయిలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం అకస్మాత్తుగా వారు బరువు పెరగడం. పెళ్లి వరకు చాలా నాజూగ్గా ఉండే అమ్మాయిలు పెళ్లి అనంతరం కేవలం 1, 2 సంవత్సరాలలో లావుగా అయిపోతున్నారు. నిజానికి ఇలాంటి మార్పు 60 నుంచి 70 శాతం అమ్మాయిల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు అంటున్నారు నిపుణులు.

 

<p>అప్పటి వరకు పుట్టినింట్లో తినే తిండికి, అత్తారింటిలో తినే తిండికి చాలా మార్పులు ఉంటే కూడా ఇలా శరీరంలో మార్పులు వస్తాయని చెబుతున్నారు.</p>

<p><br />
 </p>

 

చాలా మంది భర్తలు తమ భార్యలపై ఫిర్యాదు చేస్తుంది ఏమనగా సన్నగా, నాజుగ్గా ఉందని పెళ్లి చేసుకుంటే నాతో పెళ్లి జరిగాక కొద్ది రోజులకు ఇలా అయిపోయింది అంటూ మాటలు అంటుంటారు. అయితే అది అత్తారింటికి వచ్చాక కూర్చుని తింటే వచ్చింది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఇందుకు ప్రధాన కారణం అమ్మాయిలు మొదటి లైంగిక కలయిక. దానివల్ల వారి హార్మోన్లలో తేడా వస్తుందని తెలియజేస్తున్నారు. దాని కారణమే వారు లావు అవడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

<p>పెళ్లి జరిగింది అంటే.. అమ్మాయిల్లో రెస్పాన్సిబులిటీస్ కూడా పెరిగిపోతాయి. ఇంట్లో సభ్యులు అందరూ తిన్న తర్వాత మాత్రమే తినాలి, సరైన నిద్ర లేకపోవడం, పిల్లలు పుట్టడం, ఆలోచనలు ఎక్కువవడం, ఒత్తిడి లాంటివి కూడా శరీర బరువు పెరగడానికి కారణమౌతాయంటున్నారు నిపుణులు.</p>

 

 

శారీరక కలయిక కారణంగా అమ్మాయిలు నడుము వద్ద కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుతారని వారు తెలియజేస్తున్నారు.అయితే అది ఒక్కటే కారణం కాకపోవచ్చు. అప్పటివరకు పుట్టింట్లో తినే తిండికి అత్తారింటికి వచ్చాక తినే తిండికి చాలా మార్పులు రావడంతో ఇలాంటివి శరీరంలో మార్పులు దారితీస్తాయని వారు తెలియజేస్తున్నారు. పెళ్లయ్యాక అమ్మాయిలు కాసా రెస్పాన్స్ పెరగడంతో వారు ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ తిన్న తర్వాత మాత్రమే తినే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సరైన నిద్ర లేకపోవడం పిల్లలు పుట్టడం వంటి కొన్ని ప్రక్రియ వల్ల శరీర బరువు పెరగడానికి నేటితరం అమ్మాయిలు కామన్ గా మారుతున్నాయి. అయితే ఇందుకు సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుని యోగా వ్యాయామం లాంటివి చేస్తే సులభంగా వారి బరువును తగ్గించుకోవచ్చు నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: