భారతీయ సంప్రదాయంలో పెళ్లి ఘట్టం అనేది జాతి సాంస్కృతిని పెంచుతుంది. దానిని మించిన రేంజులో ఉండేలా ఆ తర్వాత జరిగే తంతు అదేనండీ మొదటి రాత్రి ఆడ మగ ను కలిపే మొదటి రాత్రి.. ఆ రోజును కూడా అన్నీ తెలుగు సంప్రదాయాల ప్రకారం చేస్తారు.భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గొప్పగా కీర్తిస్తాయి. ఇండియాలో ఫిబ్రవరి నెలలోనే వివాహాలకు ముహూర్తాలు ఎందుకు నిర్ణయిస్తారంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. 

 


ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్లి తర్వాత వధూవరులు ఎదురుచూసేది తొలిరాత్రి కోసం. పురాతన కాలం నాటి ఆచారాలను, సంప్రదాయాలను చాలా మంది భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారు. కానీ వీటిపై చాలా విమర్శలున్నాయి. అసలు శోభనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.శోభనం రోజు కొత్త దంపతులు పడుకునే మంచంపై తెల్లటి దుప్పటి లేదా బెడ్‌షీట్ వేస్తారు. తెల్లని వస్త్రం వేయడం వెనుక రహస్యం ఏమిటంటే.. దీని వల్ల వధువు కన్వత్వాన్ని తెలుసుకోవచ్చట.

 

 

తొలిరాత్రి కలయిక వల్ల రక్తం స్రావం జరిగితే అది తెల్లని వస్త్రంపై స్పష్టంగా కనపడుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం అత్తగారు ఆ వస్త్రంపై రక్తపు మరకలు గుర్తిస్తే వధువు కన్య అనేది పూర్వీకులు నమ్మకం. దీన్ని కూడా సంబరంగా జరుపుకునేవారు. దీన్ని ఉతకడానికి ముందు ఎంతో పవిత్రంగా ఆరాధించేవారు. అయితే, కన్యత్వం తెలుసుకోవడానికి రక్తం రావాలనే రూల్ లేదు. కొంతమంది అమ్మాయిలకు రక్తస్రావం జరగదు. కాబట్టి.. అలాంటి అమ్మాయిలను అనుమానించకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

 

 


నిన్న తెల్లటి దుప్పటిని ఎందుకు వేస్తారో తెలుసుకున్నాం.. ఇప్పుడు మంచానికి మల్లెపూల తో ఎందుకు అలకరిస్తారో ఎవరికైనా తెలుసా.. దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా అని అనుకుంటున్నారు కదా అవును మీరు ఊహించినది నిజమే.. మల్లె పూలల్లో ఉండే ఒక మత్తు పదార్థం నికోటిన్.. దీని వల్ల నిద్ర రాదు.. అంతేకాదడోయ్ ఆ నికోటిన్ వల్ల ఒక రకమైన మత్తు ఏర్పడుతుంది. దాంతో నవ దంపతులు శృంగారంలో మరింత చురుకుగా పాల్గొంటారు..అందుకే మొదటి రాత్రి మంచానికి మల్లె పూలతో అలంకరిస్తారు...అదండీ మన భారతీయ సంస్కృతి కి ఎవరైనా తల దించి సలాం కొట్టాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: