కరోనా వైరస్ సోకిన వ్యక్తులు కొత్తగా ఎదుర్కొనే సమస్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మగవారిలో ఎవరికైతే కరోనా బారినపడి తేరుకున్న వారికి వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్టుగా ఓ అధ్యయనంలో తేలింది. దీంతో అది కాస్తా వంధ్యత్వానికి దారితీస్తుంది అని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దేశం అయితే నిపుణులు పరిశీలించిన తర్వాతనే ఫలితాలను రష్యాకు చెందిన చీఫ్ బుధవారం తెలియజేశారు. 

 

IHG

 

అయితే వారు చేసిన పరిశోధనలో కేవలం కరోనా బారినపడిన వారిలో వల్లే ఈ సమస్య అధికంగా ఉన్నట్లు వారు గుర్తించారు. కరోనా వైరస్ సోకి కోలుకున్న వారిలో ఏకంగా 38 శాతం మందికి వీర్యకణాల సంఖ్య పూర్తిగా తగ్గినట్లు రష్యా వైద్య నిపుణులు తెలిపారు. నిజంగా ఇది ఆందోళన కలిగించే విషయమని వారు పేర్కొంటున్నారు.

 

IHG's semen | Live Science

 

నిజానికి ఆ దేశంలో ఉన్న పురుషుల్లో వీర్యకణాల నాణ్యత చాలా తక్కువగా ఉండడంతో పాటు ప్రభావం వారిలో మరింత నాసిరకంగా వీర్యకణాల ఉత్పత్తి జరుగుతుందని వారు గుర్తించారు.

IHG

అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం వీర్య కణాల లోకి కూడా కరోనా వైరస్ చొచ్చుక పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

IHG

 

కరోనా వైరస్ వృష‌ణాల‌ను పాక్షికంగా దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు అమెరికా చైనా దేశాలు గతంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. నిజంగా దీని వాళ్ళ ప్రజలు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: