స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో పోర్న్ అనే పదం క్లిక్ చేయకుండా ఉండలేరు. ఇకపోతే డిజిటల్ ప్రపంచంలో పోర్న్ వీడియోలు కు సంబంధించిన అనేక వెబ్ సైట్లు కొన్ని లక్షల్లో వున్నాయి. గూగుల్ లోకి వెళ్లి పోర్న్ అని టైప్ చేస్తే చాలు మీకు లెక్కపెట్టలేనన్ని వెబ్సైట్లు మీ కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. దీంతో చాలామంది అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వారి పని కానిచ్చేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాలు అలవాటుగా మారితే మాత్రం కచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.

 

 

దానికి కారణం చాలా మంది వారు ఎక్కడున్నారన్న విషయం మర్చిపోయి, పని సమయాల్లో కూడా పోర్న్ వీడియోలు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. కొంతమంది వీటినుంచి బయటపడలేక చివరికి నిపుణులను కలవాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ అలవాటుకు బానిస ఐతే చివరికి వారు చేసే పని కూడా మర్చిపోయి పూర్తిగా అందులోనే అయిపోతారు చాలామంది. దీనికోసం నిపుణులు చెప్పే సూచన ఏమిటంటే... వారానికి అరగంట నుండి కేవలం రెండు గంటల సమయం మాత్రమే వాటికి వెచ్చించాలని అలాగే దానికి తగ్గట్లు మాత్రమే చూడాలని వారు సూచిస్తున్నారు. దీంతో పూర్తిగా ఎక్కడపడితే అక్కడ చూడకుండా ఆ ఆలోచన నుంచి బయటపడవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

 

 

ఒకవేళ ఈ విషయం మీ ఆఫీసులో ఎవరికైనా తెలిస్తే... అది పెద్ద మచ్చగా మీకు ఏర్పడిపోతుంది. కాబట్టి, సమయం దొరికినప్పుడల్లా ఆ విషయంలో వారు మిమ్మల్ని హేళన చేసే అవకాశం ఉంది.కనుక  కొన్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంతో వాటి నుండి బయట పడవచ్చు. ఒకవేళ ఈ విషయం ఉన్నతాధికారుల గెలిస్తే మీ జాబ్ కే అస్సలు పోవచ్చు. కాబట్టి మీరు మీ ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఆలోచనకు వచ్చిన ప్రతిసారి దాన్ని నివారించేందుకు మరొక ఏదైనా పని చేయడం లేదా వేరే వాళ్ళతో మాట్లాడడం తో బిజీగా ఉంటే ఆలోచన నుంచి బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: