భార్య భర్తల బంధం కేవలం తిండి, గుడ్డ, డబ్బు మాత్రమే కాదు వారి జీవితంలో సుఖ శృంగార సమయం కూడా కలిగి ఉండాలి. సాధారణంగా భారత దేశంలో శృంగారం అనగానే కేవలం రాత్రిపూట నాలుగు గోడల మధ్య వ్యవహారంగా మాత్రమే చూస్తారు. అయితే ఇది మామూలుగా జరిగే ఒక లైంగిక చర్య. మరి ఒక అమ్మాయి, అబ్బాయి వారి జీవితంలో ఒకసారైనా కొన్ని రకాలుగా సెక్స్ అనుభూతులను పొందాలని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దామా....

 

భార్య భర్తలు అన్నాక మామూలుగా వారి జీవితంలో చిన్న చిన్న గొడవలు మనస్పర్థలు రావడం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి పెద్ద గొడవలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి సమయంలో కొంతమంది వారి పార్ట్నర్ తో కొద్ది రోజులు మాట్లాడకుండా, అసలు సంబంధం లేకుండా వారిపై చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నిజంగా ఓ పెద్ద లాభమే ఉందంట. అలాంటి సమయంలో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి వారిద్దరూ సెక్స్ లో పాల్గొంటే ఆ అనుభూతి వారి జీవితంలో ఎప్పుడూ మరిచిపోరని నిపుణులు తెలుపుతున్నారు. అయితే గొడవ తర్వాత శృంగారం తో చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

 

చాలామంది శృంగారానికి రాత్రిపూట సమయాన్ని కేటాయిస్తారు కాకపోతే రాత్రి సమయంలో కన్న ఉదయం పూట ఇంకా బాగుంటుందని వాటి వల్ల ఒత్తిడి, టెన్షన్ లు మటుమాయమవుతాయని ఆరోజు మొత్తం హాయిగా గడుస్తుందని తెలుపుతున్నారు. అయితే చాలామంది సెక్స్ అంటే ఎక్కువ సమయం కేటాయించాలని వారి భావన ఉంటుంది. అలాంటివారు మనకు టెన్షన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ విషయాన్ని పక్కన పడేసి ఉంటారు. అలాంటి సమయంలో వారి పార్ట్నర్ ను కాస్త ఫాస్ట్ గా సెక్స్ చేసిన అది చాలా ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: