శృంగారం అనేది వేరు వేరు జెండర్ల మద్య జరిగే ప్రక్రియ..మారుతున్న కాలం..ఆహారపు అలవాట్ల కారణంగా కొంతమంది శృంగారంలో పూర్తి సంతోషాన్ని పొందలేకున్నారు.. అందుకోసం ఏదైనా సమస్యలు ఉన్నాయనే భావనకు వచ్చేస్తారు.. అలా ఆలోచనలతో డాక్టర్ ను సంప్రదిస్తారు.. వాటివల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో పాటుగా వృదా ఖర్చులు కూడా అధికమవుతాయి..

 

 

ఇది ఇలా ఉండగా సెక్స్ లో పూర్తి సంతృప్తి పొందాలంటే ఇలా చేయాలని నిపుణులు చూసేస్తున్నారు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..రోజు చేసే పద్దతిలో కాకుండా కొంచెం కొత్తగా వేరే భంగిమల ద్వారా సెక్స్ చేస్తే కొంతవరకు బావ తృప్తి పొందవచ్చునని వారు చూసేస్తున్నారు.అప్పుడే ఆ పద్దతిలో ఇద్దరు వారి ఫీలింగ్స్ ను కొత్తగా ట్రై చేస్తారు.. రుచి చూస్తారు.. అప్పుడే వారు శృంగారాన్ని అనుభూతి చెందుతారట..

 

 

 

మరో విషయమేంటంటే సెక్స్ లో పాల్గొనక ముందు శుభ్రతను పాటించాలట.. అంటే సెక్స్ ముందు బ్రష్ చేసుకోడం, సెక్స్ కి ముందూ తరవాతా, చేతులు శుభ్రంగా కడుక్కోడం, సున్నితప్రదేశాలని నీట్ గా ఉంచుకోవడం మంచిది.అలా చేయడం వల్ల జేమ్స్ నుంచి వారిని వారు కాపాడుకున్న వారవుతారు.. అందుకే ఏదైనా చేసేటప్పుడు పద్ధతిగా ఉండటమే కాదు పరిశ్రుభంగా కూడా ఉండాలని అంటున్నారు.. 

 

 

ఇకపోతే భాగస్వామితో సెక్స్ ఎంత అవసరమో, మీతో మీకు సెక్స్ కూడా అంతే అవసరం. కాబట్టి సోలో సెక్స్ కోసం కొంత సమయం కేటాయించుకోవడం మంచిదని అంటున్నారు.అలా చేయడం కొత్తగా ఉన్నా కూడా తమ స్టామినా గురించి తెలుసుకోవడానికి ఇది మంచి పద్దతి అని అంటున్నారు.. ఇక సెక్స్ వీడియోలో చూపించిన విధంగా చేయడం కంటే మన సొంతంగా చేయడం ద్వారా మంచి భావ తృప్తిని పొందవచ్చు నని నిపుణులు చూసేస్తున్నారు.. అదండీ ఇలా ఎప్పుడూ చేసే భంగిమల్లో కాకుండా కొత్తగా చేస్తే ఇద్దరు రతిలో సుఖాన్ని పొందుతారు. ఇంకా ఆలస్యం ఎందుకు అలా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: