యవ్వనంలో ఉన్న ఏ అబ్బాయి కైనా సరే అమ్మాయిలను తమవైపు ఆకర్షించే విధంగా చేసుకోవాలని నానా తంటాలు పడుతుంటారు. వాటి కోసం అవి చేయాలి, ఇవి చేయాలి అందరూ ఆత్రంగా ఏదో పని చేస్తూ ఉంటారు. అయితే దీనిపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. 

IHG


ఇక అందులో వారిని పొగిడితే ఎలాంటి అమ్మాయి అయినా సరే ఈజీగా పడిపోతుంది అంటూ తేలిపోయింది. అలాగే నిజానికి కేవలం అమ్మాయిలకు అబ్బాయిలు కూడా ఈజీగా పడిపోతారట. అయితే ఆ పొగడ్తలు మాత్రం ఖచ్చితంగా వారిని నమ్మించే విధంగా మాత్రమే ఉండాలి. అలా అయితేనే వాళ్ళు మీకు దాసోహం అయినట్టు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఆడవారు మగవారిని పొగడాలంటే వారి శరీరం గురించి పొగిడారు వారికి చాలా ఇష్టపడతారట. అలాగే చాలామంది వారి షూ గురించి కూడా మాట్లాడితే వారికి ఇష్టం అట.

IHG


అలాగే ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ను ఫాలో అవ్వాలని వారు కోరుకుంటారు. నిజానికి మగవారు ట్రిమ్ చేసిన, లాంగ్ హెయిర్ పెంచిన వారి తనదైన శైలిలో ఉంటారని తెలుసుకోవాలి. అలాగే ఆడవారు మగవారి లాగా వారు చూపిన దాంట్లో కనీసం సగమైనా నమ్మకం చూపిస్తే వారు మిమ్మల్ని ఆకర్షించవచ్చు. అందరి మగవారు కఠినంగా ఉండరు, కొందరు వారు పెరిగిన పరిసరాల దృష్ట వారు కూడా మృదుస్వభావి  కూడా అయి ఉండవచ్చు. కాబట్టి వారికి తగ్గట్టు మెలిగితే సరిపోతుంది. అలాగే ప్రతి నలుగురిలో ఒకరికి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చిన మనిషి అలాంటి వారైతే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు.

మరింత సమాచారం తెలుసుకోండి: