బయట వ్యక్తులు ఎలా ఉన్నా పడకగదికి వచ్చేసరికి ఎవరి ఇష్టాలు వారివి. కాకపోతే నిజానికి మహిళలు అందరికీ నచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే శుభ్రంగా మీతో పాటు మీ పార్టనర్ కూడా శుభ్రంగా ఉండటం ఇష్టపడతారు. శృంగారానికి ముందు సెల్ఫ్ గ్రూమింగ్ తప్పనిసరి. ఇకపోతే ఇందులో పళ్ళు తోముకోవడం దగ్గరనుండి, పనికిరాని వెంట్రుకల వరుకు అన్ని వస్తాయి. అలాగే ఎవరికైనా ఓరల్ సెక్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఒకవేళ మీ పార్ట్నర్ ఇది చేస్తున్నప్పుడు మీ ఎంజాయ్మెంట్ లెవెల్స్ కూడా ఎక్కడ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అలాగే ఆమెకు ఏదో రకంగా ఇష్టాలు ఉంటాయి కదా మరి వారికి తగ్గట్టు కూడా మగవారు నేర్చుకోవాల్సి ఉంటుంది.

IHG

నిజానికి శృంగారం అనేది పోర్న్ సినిమాల్లో లాగ ఉండదు. మీకు శృంగారం చేయడానికి మూడు ఉన్నప్పుడు ఆమెకు ఉండకపోవచ్చు, లేకపోతే ఆమెకు ఉన్నప్పుడు మీకు ఉండకపోవచ్చు. అన్నీ అనుకున్నట్లుగా జరగాలంటే నిజంగా కష్టమే. అయితే అన్ని పనులు పక్కనపెట్టి ప్రశాంతంగా ఆ సమయం గడిపేస్తే ఓకే అనిపిస్తుంది. ఎవరికైనా సరే శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ విషయంపై కొద్దిగా అయినా విషయాలు తెలిసి ఉంటే మీరు చాలా ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ తో అంగీకారానికి వస్తే తప్పించి ప్రొటెక్షన్ కంపల్సరిగా వాడాలి.

IHG

 

శృంగార సమయంలో మీ ఇష్టలను వదల అక్కర్లేదు. మీ ఇష్టాన్ని మీ పార్టనర్ కు కంఫర్ట్ గా ఉండే విధంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. మీకు ఇలాంటి పద్ధతిలో శృంగారం చేయడం ఇష్టమో మీ పార్టనర్ తో ఓపికగా చెప్పుకొని అలా చేయడం చాలా వరకు శ్రేయస్కరం. లేకపోతే మీ శృంగార జీవితం ఎంజాయ్ చేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: