కొత్త దంపతులు రాత్రి అంతా ప్రశాంతంగా నిద్ర పోయి తెల్లవారుజామున శృంగారం చేసే ఆ మజా వేరు అని పరిశోధకులు తెలుపుతున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే... ఉదయం పూట శరీరం సమతుల్యంగా ఉంటుందని కాబట్టి ఆ సమయంలో శృంగారం మొదలుపెడితే ఆ కిక్కే వేరని, సుదీర్ఘ సమయం ఎంజాయ్ చేస్తారని పరిశోధకులు తెలియజేస్తున్నారు. నిజానికి మూడు ఉండాలి కానీ, శృంగారానికి సమయం అంటూ ఏమీ ఉండదు. అయినా సరే నవ దంపతులు మాత్రం తెల్లవారుజామున శృంగారం చేస్తే ఆ ఆ మజానే వేరని పరిశోధకులు తెలియజేస్తున్నారు.

IHG


ఇక వీటితో పాటు ఆరోగ్యరీత్యా కూడా తెల్లవారుజామున శృంగారం చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఉదయం పూట శృంగారం వల్ల బిపి కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే మార్నింగ్ పూట ఎక్సర్సైజ్ లు ఇలా శృంగారం లో పాల్గొంటే అవసరం లేదని చెబుతున్నారు. జిమ్ లకు వెళ్లి కష్టపడే కంటే శృంగారం చేయడం ద్వారా అక్కడి కంటే ఎక్కువ క్యాలరీలు ఇక్కడ ఖర్చుపెట్టని నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి బయటికి వెళ్లి కష్టపడే బదులు మీ బెడ్ రూమ్ లో కష్టపడితే బయట డబ్బులు ఆదా చేసుకోవచ్చు, ఇక్కడ మీరు సుఖ పడొచ్చు.

IHG


అంతేకాదు మీ రోగ నిరోధక శక్తి పెంపుదలలో కూడా ఉదయం పూట శృంగారం చాలా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలోని ఆక్టోపస్ విడుదల కావడంతో ఎవరైతే ఉదయం పూట శృంగారంలో పాల్గొన్న వారు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనితో మీరు ఎక్కడ బయటికి వెళ్ళిన పగటిపూట ఉరకలేస్తూ మీ పనులను కొనసాగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: