భార్యాభర్తల దాంపత్య జీవితంలో అతి ముఖ్యమైన ప్రక్రియే లైంగిక చర్య. బయట ఎన్ని పనులు చేసినా చివరికి వారి మధ్య అన్యోనత ఉండాలంటే వారు ఏకాంతంగా చేసే లైంగిక చర్యలు ద్వారానే అని చెప్పవచ్చు. నూతన దాంపత్య జీవితంలో మొదటి అడుగు లైంగిక చర్య తోనే మొదలవుతుంది. ఇకపోతే మొదటి ప్రయత్నంలోనే కొందరు ఆ పనిని దూకుడుగా ప్రయత్నించడానికి ట్రై చేస్తారు. వారి పార్ట్నర్ విషయంలో తాము మొదటి ప్రయత్నంలోనే గెలిచామని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

 

<p>భార్యాభర్తల దాంపత్య జీవితంలో లైంగిక చర్య చాలా ముఖ్యమైనది. వారి అన్యోన్యతకు సూచికంగా నిలిచేది అదే. నూతన దంపత్య జీవితంలో మెుదటి అడుగు లైగింక చర్యతోనే మెుదలవుతుంది. </p>


ఇకపోతే ఇందులో గుర్తుంచుకోవాల్సింది మొదటి కలయిక అనేది విషయంలో ఓ భాగం మాత్రమే. ఆ విష్యం భార్యాభర్తల నడుమ శాశ్వతంగా నిలిచిపోయే మాత్రం కానే కాదు. నిజానికి అది జీవిత ప్రయాణంలో ఒక ఘట్టంగా మాత్రమే చెప్పుకోవచ్చు. అలాగే కొత్తగా సంసారం మొదలవుతున్న సమయాలలో మగవారు దూకుడుగా ప్రవర్తించిన, ఆడవారు ఇష్టం లేకపోతే అది వ్యర్థమే. కాబట్టి వారి ఇష్టానికి ఆసరాగా ప్రవర్తిస్తే మీ సంసార జీవితం హాయిగా గడుస్తుంది.

<p>మరికొందరు అయోమయంగా, మోహమటంగా ఉంటారు. లైంగిక చర్యకు పూర్వానుభవం ఉంటే మేలనే చెప్పుడు మాటలతో <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MARRIAGE' target='_blank' title='పెళ్లి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పెళ్లి</a> ముందు అడ్డదారులు తోక్కే ప్రయత్నం చేస్తుంటారు.</p>

కొంతమంది అయోమయంగా మొహమాటంగా ఉంటూ లైంగిక చర్యకు చాలా కష్టాలు పడుతుంటారు. మరి కొందరు పెళ్లికి ముందే అడ్డదారులు తొక్కుతూ పాడు పనులు చేస్తుంటారు. ఇకపోతే నిజానికి శృంగారం అనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యత సంతానం కోసం కలిగే ఓ చర్య మాత్రమే. కాబట్టి దాన్ని వ్యసనంగా ఎట్టి పరిస్థితుల్లో మార్చుకో వద్దు. అలాగే తొలి కలయికతో కలిసి లైంగిక చర్యలు పాల్గొనాలా ...?వద్దా...? అనే సందేహం కలిగి ఉంటుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు లేక వారికి సహకరిస్తే భర్త తన భార్యకు పూర్వ అనుభవం ఉందని ఆలోచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: