ప్రతి ఒక్క మనిషి జీవితంలో గాలి, నీరు, తిండి, గుడ్డ, నివాసం తో సహా శృంగారం కూడా అవసరమే. దీని గురించి ముఖ్యంగా యువకులు కొత్తగా తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతుంటారు. సంబంధించి అనేక సైట్స్ లోకి వెళ్ళి వెతకడం కూడా చేస్తుంటారు. అలాగే శృంగార సమయంలో బూతులు మాట్లాడితే మంచిదేనా కాదో తెలుసుకోండి.

IHG


శృంగారం అంటే ఓ రకంగా అందరికీ ఇష్టమే. అయితే దాని గురించి బయట ఎవరితో పెద్దగా మాట్లాడరు. దానికోసం ఎక్కువగా ఇష్టపడరు కూడా. కేవలం మనసులోనే ఉంచుకొని మదన పడుతుంటారు. యుక్త వయసులో వచ్చే ఈ కోరికలు మనం చనిపోయేవరకు మనతోనే ఉంటాయి. ఇకపోతే శృంగారంలో ఎంత ఓపెన్ గా ఉంటే అంతగా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు. దీని వల్ల ఇద్దరికీ ఒకరిని ఒకరు అర్థం అవుతోంది. అలాగే శృంగార సమయంలో బూతులు మాట్లాడే విషయానికి చూస్తే... కొంత మంది ఇష్టం ఉంటే మరి కొంత మందికి ఆ విషయం ఇష్టం ఉండదు. 

IHG

అలాగే చాలా మందికి బూతులు ఆ టైంలో మాట్లాడితే రెచ్చగొట్టినట్లుగా ఉంటుందట. దీంతో ఆ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఒకవేళ బూతులు మాట్లాడుకోవడం ఇద్దరికీ ఇష్టమైతే హ్యాపీగా వారు శృంగార సమయంలో వాటిని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. ఇది అసలు ఎలాంటి తప్పు కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే కొందరికి బూతులు మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారి గురించి మీకు తెలిసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. వారి దగ్గర ఎంత వీలైతే అంతగా హద్దుల్లో మాట్లాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: