ఇదివరకు రోజుల్లో శృంగారం గురించి చాలామంది పెద్దగా మాట్లాడేవారు కాదు. ఆడ, మగ ఎవరైనా సరే పెళ్లయ్యే వరకు దాని గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పటి పరిస్థితులు అప్పటితో పోలిస్తే చాలా వేరు. పాఠశాల వయసులోనే శృంగారంలో పాల్గొంటున్నారు నేటి యువత. అయితే ఈ విషయంలో శృంగారం గురించి కొన్ని నమ్మలేని విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దామా...!

 

IHG


ఆడ, మగ ఇద్దరు శృంగారంలో పాల్గొన్నప్పుడు మగవారికి 200 కేలరీలు ఖర్చు పెడితే ఆడవారిలో అది కేవలం 69 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయట. నిజానికి శృంగారంలో పాల్గొనే వారికి మైగ్రేన్, తల నొప్పి లాంటివి త్వరగా తగ్గుతాయట. అంతేకాకుండా రాత్రి సమయం కంటే తెల్లవారుజామున శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఉత్సాహం, ఆనందం కలుగుతుందట. అలాగే శృంగారంలో పురుషులకు కేవలం ఆరు నిమిషాల పాటు ఉద్వేగం ఉంటుందట, అది మహిళలలో 20 సెకన్ల పాటు ఉంటుందట.

 

IHG

 

శృంగారం వల్ల పని ఒత్తిడిని పూర్తిగా దూరం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగని శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనడం వల్ల అలిసిపోయి మిగతా పనులు ఆలస్యం అవుతున్నాయట. అంతేకాకుండా పోర్న్ చూసి అలా చేయడం, చాలా తప్పని నిపుణులు తెలియజేస్తున్నారు. మీకు చేతనైనంత వరకు మాత్రమే శృంగారం చేయాలని వారు హెచ్చరిస్తున్నారు.

 

IHG

చాలామందికి శృంగారం తర్వాత నిద్ర రావడం లేదా ఆకలి వేయడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పక్కనే పండ్లు లాంటి ఆహార పదార్థాలు పెట్టుకుంటే ఎలాంటి సమస్య రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: