వంట గదిలో దొరికే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు లవంగాలు, అల్లం వంటివి మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు సమర్థవంతంగా దోహదపడతాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ రాకుండా కూడా మన కిచెన్ లో దొరికే మూలికలు, ఆయుర్వేద ఆహార పదార్థాలు మనల్ని కాపాడతాయని భారత ప్రధాని నరేంద్ర మోదీనే చెబుతున్నారు.


ఈ కాలంలో ఇటువంటి ఆయుర్వేద ఆహార పదార్థాలను ఏ ఒక్కరూ కూడా తినకుండా... బద్దకపు జీవనశైలిని కొనసాగిస్తూ అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొంతమంది శృంగార సమస్యలతో కూడా బాధ పడుతున్నారు. అటువంటి వారు నెల రోజుల పాటు క్రమం తప్పకుండా కిచెన్ లో దొరికే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, లవంగాలు వంటి ఆహార పదార్థాలను భోజనంలో కలుపుకొని ప్రతి ముద్ద మెత్తగా నములుతూ తింటూ ఉండాలి. ఇలా చేస్తే లైంగిక కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి తినడం వలన వీర్యవృద్ధి కూడా అధికం కావడం వలన శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు.


బయట మెడికల్ దుకాణాలలో లభించే వయాగ్రా ల కంటే ఇవి చాలా శక్తివంతమైనవి... అలాగే ఇవి తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కలిపి తింటే దంపతులు ఇక రాత్రి జాగారం చేయాల్సిందే అని అప్పట్లో పూర్వీకులు చెప్పేవారు. పూర్వీకులు చెప్పిన దానిలో నిజం ఉందా అని టెస్ట్ చేసినప్పుడు ఆశ్చర్యకరంగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలలో లైంగిక శక్తిని, సామర్థ్యాన్ని పెంచే ఎన్నో పదార్థాలు ఉన్నాయని తేలింది. లవంగాలు కూడా శరీరంలో ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేసేందుకు దోహదపడి... రక్తం అన్ని భాగాలకు చేరేలా సహాయపడుతాయి. ప్రతిరోజు మూలికల అయిన లవంగాలు తినడం వలన బాడీలోని ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుంది. శృంగార శక్తిని పెంచే కెమికల్స్ కూడా లవంగాల లో పుష్కలంగా లభిస్తాయి. ఆహారపు అలవాట్లతో పాటు మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుంటే సానుకూల ఫలితాలు అతి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా మన పూర్వీకులు తినే ఆహారమే ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ తింటూ ఉంటే... డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన దుస్థితి 99% రాదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: