కరోనా వైరస్ పుణ్యమా అని అనేక సంస్థల ఉద్యోగస్తులు అందరూ ఇంట్లోనే ఉండి వారి పని కొనసాగిస్తున్నారు. దీంతో ఆఫీస్ కి వెళ్లి వచ్చే సమయం తో పాటు చాలా సమయం ఇంట్లోనే వారి పార్ట్నర్ తో లేదా ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నారు.

IHG

 

ఇక కొత్తగా పెళ్లైన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. వారి పార్ట్నర్ తో సమయం దొరికినప్పుడల్లా శృంగారం లో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని సర్వేల ద్వారా అబ్బాయిలంటే అమ్మాయిలకు కోరికలు ఎక్కువ అనేది తేలింది. ఈ సమయంలో అమ్మాయిలు ఎక్కువగా మూలుగు శబ్దం చేస్తారని అదే ఆమె సుఖపడే శబ్దం అని అంటారు.

IHG


అలాగే చాలా మంది శృంగారం తర్వాత పురుషులు గానీ, స్త్రీలు గానీ వెంటనే నీరు నీరసం రావడంతో వారు మంచినీళ్లు తాగడం లేదా జ్యూస్, ఎనర్జీ డ్రింక్ తాగడం చేస్తుంటారు. అయితే ఇవన్నీ కూడా చాలా డేంజర్ అని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు. అలా చేయడం వల్ల మరీ ముఖ్యంగా మగవారిలో శరీర అవయవాల్లో చలనం కొద్దీ వరకు తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక మరికొందరికి ఏకంగా పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలుపుతున్నారు.

IHG

 

అలాగే శృంగారం చేసిన తరువాత స్త్రీలు, పురుషులు ఇద్దరూ కూడా వారి అవయవాలను శుభ్రం చేసుకోవాలని, లేకపోతే అనేక క్రిములు చేరి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఒక్కోసారి కొన్ని అవయవాల వద్ద అలెర్జీ కి కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: