భారతీయ సంస్కృతిలో వివాహం కాకుండా రతికార్యంలో  పల్గొనటం అతిపెద్ద నేఱం. యుక్తవయస్కులైన యువతీ యువకుల మద్య కూడా అలాంటి సంబంధాన్ని సమాజం హర్షించదు. పెంపకం, సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలు  ఇలాంటి అపభ్రంశ కార్యక్రమాలకు అడ్డు పడతాయి. అయితే మగవారి  విషయంలో స్వయంతృప్తి అతి సామాన్యం. 
Related image
కానీ, మగువలకు అది అతి పెద్ద సమస్య. స్వయం తృప్తి పొందేందుకు వివిధ మార్గాలు ఉన్నా, వాటిని అనుసరించేందుకు వాతావరణం అనుకూలించాలి మనసు దానికి సహకరించాలి. అందుకే పడతులు ముందు వెనకా చూసుకోవాల్సిందే.  బజారు లో 'కృత్రిమ రతి పరికరాలు-సెక్స్ టాయ్స్' లభిస్తున్నా భారత మహిళలకు వాటిపై అవగాహన తక్కువ. 
Image result for kiara in lust stories
సెక్స్ టాయ్స్ ఉపయోగించేదెలా? 
అవి ఎక్కడ దొరుకుతాయి? 
సెక్స్ టాయ్స్ కొనేదెలా? 
Related image
అలా పలు కారణాలతో వాటికి బహు దూరంగా ఉంటారు.  అయితే ఈ మద్య నెట్‌ఫ్లిక్స్‌ లో వచ్చిన “లస్ట్ స్టోరీస్-సీరిస్” యువతులకు ఈ విషయ పరిఙ్జానం అందించి వారు  ఎదుర్కొంటున్నరతి సమస్యలకు దాదాపు సమాధానాలు ఇచ్చేసిందట.  ఆ షార్ట్ ఫిల్మ్‌ సీరిస్ లో కియారా అద్వానీ వాడిన సెక్స్ టాయ్, దాని వల్ల ఆమె పొందిన స్వయం తృప్తి అనుభూతి అనుభవాల ను కళ్ళారా వీక్షించిన మహిళలను బాగా ఆకర్షించిందట. సెక్స్ టాయ్స్ వివరాలను నెట్‌లో సెర్చ్ చేసి మరీ కొనుగోళ్లను మొదలెట్టారట. 
Related image
దట్స్‌పర్సనల్.కామ్ అనే వెబ్‌సైట్  ప్రకారం ‘లస్ట్ స్టోరీస్‌’ లో కియారా రతి అనుభవం నుండి పొందిన ఆనందం కళ్ళకు కట్టినట్లు చూపించింది. 2.28 నిముషాల ఆ షార్ట్ ఫిల్మ్‌ లో ఆమె నటన, హావభావ ప్రదర్శన, అనుభవ పూర్వకంగా ప్రెసెంట్  చేయటం – చూసేవారికి ఒక రకమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా - సెక్స్ టాయ్స్ గురించి న విఙ్జానాన్ని వీక్షించిన యువతులకు తెలిసేలా చేసింది’ 
G Spot Vibrator for Vagina Stimulation, Ultra Soft Bendable Rechargeable Dildo Vibrator with 9 Vibration Patterns-Adult Sex Toys for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=WOMEN' target='_blank' title='women-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>women</a> and Couple
ఆ షార్ట్ ఫిల్మ్ విడుదలయ్యాక సెక్స్ టాయ్స్ కొనుగోళ్లు అతి  భారీగా పెరిగాయని - సెక్స్ టాయ్స్ ను ఆర్డర్ చేస్తే లోపల ఏముందో తెలిసి పోతుందని చాలా మంది భయ పడతారు. ఆ తరవాత తెలిసినవారి ముందు పలుచన కావటమో అవమాన పడవలసి వస్తుందని భావిస్తారు   కానీ, వ్యక్తిగత ఆనందంకోసం వాడే వారికి ఆ వస్తువు డెలివరీ పూర్తి పర్సనల్ గా ఉంటుంద ని అలాగే వ్యక్తిగతంగా అందజేసే రక్షణ కల్పించ గలమని ఆ వెబ్-సైట్ తెలిపింది. ఏ వస్తువు ఎవరికి డెలివరీ అవ్వాలో? వారు తమ  ఆర్డరు లోనే తెలిపే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఆ పార్సెల్ తీసుకునే వారికి తప్ప (డెజిగ్నేటెడ్) ఎవ్వరికీ తెలియదని ఆ వెబ్‌సైట్ వాగ్ధానం చేసింది. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: