బ్లూ బెర్రీ.. చూసేందుకు నేరేడు పండు తరహాలో ఉండే బ్లూబెర్రీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. పరిశోధకులు చెబుతున్నారు. బ్లూబెర్రీ మొక్కలకు ఔషధ గుణాలు ఉండటంతో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఆకులతో చేసే టీ తాగడం వల్ల రక్తశుద్ధి జరుగుతుందట. ఈ పండ్ల రసం దగ్గు, జలుబుకు మందుగా పని చేస్తుందట.