ఇప్పుడు జుట్టు తెల్లబడటం చాలా కామన్ అయ్యింది. ఒకప్పుడు 40 దాటితే గానీ తెల్ల జుట్టు కనిపించేంది కాదు.. ఇప్పుడు పదిహేనేళ్లకే జుట్టు తెల్లబడుతోంది. హెయిర్ డై వాడటం చాలా కామన్ అయ్యింది. మరి ఇలా ఎంత కాలం హెయిర్ డై వాడతాం.. అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హానికరం కాదా..