ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని సేవలకు మరియు కొన్ని అత్యవసర సేవలకు ఉపయోగపడే కొన్ని ఫోన్ నంబర్స్ … ప్రతి ఒక్కరు ఈ ఫోన్ నంబర్స్ ని మీ దగ్గర ఉంచుకోవడం ఎంతో అవసరం
పోలీసు సేవలకు – 100
రైల్వే సమాచారం కోసం -139
శాంతి భద్రతల కొరకు -1090
Eve teasing – 1091
పిల్లల వేదింపులు – 1098
RTC హెల్ప్ లైన్ – 18002004599
అత్యవసర వైద్య సేవలు. – 108
తపాల భీమా – 18001805232
అగ్ని మాపక సేవలు – 101
N.T.R వైద్య సేవలు . -104
ప్రభుత్వ కార్యాలయాలలో ఇబ్బందులు .-155361
ఓటు నమోదు కొరకు – 1950
వ్యవసాయ సమాచారం – 18001801551
మీ సేవ సేవల కొరకు -1100
టెలికాం సేవల కొరకు -198
విద్యుత్ సేవల కొరకు -18004250028
ఉపాది హామీ పథకం – 18002004455
ట్రాఫిక్ సమస్యలకు – 107
అపోలో అంబులన్స్ కొరకు -1066
ఎలక్ట్రిక్సిటీ కాప్మ్లైంట్ కొరకు -1912
AP STATE CIVIL SUPPLIES – 18004252977
AIRLINE Enquiries -1407
ట్రైన్ లో మహిళల భద్రతా కొరకు -9003160980