Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Aug 22, 2018 | Last Updated 4:43 am IST

Menu &Sections

Search

కళ్యాణ ఘడియలు ఎప్పుడు ??

కళ్యాణ ఘడియలు ఎప్పుడు ??
కళ్యాణ ఘడియలు ఎప్పుడు ??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మ‌నిషి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్య‌మైన సంద‌ర్భం. పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుంద‌ని వ‌య‌సు వ‌చ్చిన‌ ప్ర‌తి వ్య‌క్తిలో ఆలోచ‌న మొద‌ల‌వుతుంది. కొంద‌రిలో అనుకున్న స‌మ‌యంలో వివాహం కాక.. అది ఒక‌ స‌మ‌స్య‌గా మారుతుంది.  జాత‌కం ప్రకారమే వివాహ స‌మ‌యం నిర్థేశించ‌బ‌డుతుంద‌ని గ‌మ‌నించాలి.
అయితే 22 సంవత్సరాల్లోపు జరిగే వివాహాలను తొందరగా(శీఘ్రం) జరిగే వివాహాలుగా చెప్పుకోవచ్చు.

kalyanamastu-gadiyalu-ap-politics-telangana-politi

28 సంవత్సరాలు, ఆ పై వయస్సులో జరిగేవి ఆలస్య వివాహం. కొన్ని సందర్భాల్లో నిశ్చితార్ధం జరిగిన తరువాత కూడా పెళ్లి ముందు రోజు కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి.  ఇటువంటి వారు కనక దుర్గమ్మ వారికి 8 శుక్రవారాలు కుంకుమార్చన జరిపించ‌డం వ‌ల్ల‌ దోషాలు తొల‌గిపోతాయి. 

వివాహం తొందరగా కావాలని కోరుకునే వారు 8 మంగళవారాలు హనుమాన్‌ ఆలయంలో స్వామివారికి 108 తమల పాకులతో అర్చన జరిపించ‌డం వ‌ల్ల పెళ్లి కుదుదరుతుంది. 

kalyanamastu-gadiyalu-ap-politics-telangana-politi

శని గ్రహ దోషం వల్ల వివాహం ఆలస్యమవుతుంటే తమల పాకులలో తేనె పోసి నల్ల చీమలకు ఆహారంగా ఉంచ‌డం వ‌ల్ల ఆ దోషం న‌శించిపోతుంది.
ఏదో ఒక కారణం వల్ల వివాహం ఆలస్యం అవుతుంటే ఈ క్రింది మంత్రమును ప్రతి రోజూ 108 సార్లు పారాయణం చేయాలి.


దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి |
సర్వ సౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్యదాయినీ ||


kalyanamastu-gadiyalu-ap-politics-telangana-politi
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author