Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, May 26, 2018 | Last Updated 3:42 pm IST

Menu &Sections

Search

ప్రేమకు ప్రతి రూపం..అమ్మ కనిపించే దేవత అమ్మ!

ప్రేమకు ప్రతి రూపం..అమ్మ కనిపించే దేవత అమ్మ!
ప్రేమకు ప్రతి రూపం..అమ్మ కనిపించే దేవత అమ్మ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమ్మ.. భాషకు అందని భావం. తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి పెంచుతుంది. లాలించు పాటలో నీతి అంతా తెలిపి మంచి వాళ్లను చేస్తుంది. అమ్మ ఓ విశ్వజనీనం. ఓ నిత్య మాధుర్యం. ఓ మమతానురాగబంధం.. ఆమె అమృతం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. ప్రపంచీకరణ మార్పుల వెల్లువలో కూడా అమ్మ బంధం చెక్కు చెదరలేదంటే అది అమ్మ ప్రేమలోని కమ్మదనానికి ఉన్న గొప్పతనమే. మనం ఎన్ని జన్మలెత్తినా ఆ మహా దేవత రుణం తీర్చుకోలేము. ఎవరు ఏది పెట్టినా తను తినక, కొంగున దాచుకుని బిడ్డలకు అందిస్తుంది తల్లి. అంతటి గొప్ప ప్రేమమూర్తి, కరుణామూర్తి అమ్మ. అమ్మ మనసు ఆకాశంకంటే విశాలమైనది, భూమికంటే సహనమైనది, తేనెకంటే మధురమైనది. 

mother

దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడట. కష్టం వచ్చినా కన్నీళ్లొచ్చినా గుర్తొచ్చేది అమ్మే. అమ్మ ప్రేమ అమృతం లాంటిది.. మనుషులకే కాదు.. జంతువులకు కూడా  అమ్మంటే చెప్పలేని ప్రేమ.. విశ్వరహస్యాలను ఛేదించిన వాడైనా ఓ తల్లి కొడుకే. అమ్మ చనుబాలను అమృతంలా సృష్టించి.. మమకారాన్ని కలగలిపిన.. మమతల కోవెలగా అమ్మ ఒడిని మలిచి మనకు అందించాడు దేవుడు. అందుకే ఓ కవి అవతార పురుషుడైనా ఓ అమ్మ కొడుకే అంటాడు. ప్రపంచంలో ఏ భాషలో తీసిన సినిమాలో అయినా అమ్మ పాత్ర లేకుండా సినిమాలు ఉండవు. అమ్మ కనిపించే దేవత.
mother

అందుకే ‘మాతృదేవో భవ:’ తర్వాతే తండ్రి, గురువు, దైవాలకు స్థానాలు దక్కాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ‘మార్స్ ఆర్బిట్ మిషన్‌’ షార్ట్‌కర్ట్ చేస్తే ‘మామ్’ అనే పదం వస్తుంది. ఒక అద్వితీయ శక్తి ఉన్న అమ్మ శబ్దానికి పులకరించని ప్రాణి ఉండదు.  జీవితంలో అమ్మను పూరించే పవిత్ర స్థానం మరెవ్వరికి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పసి వయసులో ప్రతి బిడ్డకు తొలి గురువు అమ్మ.
mother
అడుగులు వేయించడం దగ్గర నుంచి అక్షరాలూ నేర్పించే వరకు అమ్మ స్థానాన్ని ప్రపంచంలోని ఏ శక్తి పూరించలేదు అమ్మ ఎప్పటికీ అమ్మే. ఆమెకు ప్రత్యామ్నాయo లేదు. ప్రపంచంలోని ఏ తల్లి కేవలం 9 నెలలు మాత్రమే అమ్మ కాదు. తన బిడ్డల భవిష్యత్ కోసం సర్వస్వం త్యాగం చేసే కరుణామూర్తి అమ్మ. అటువంటి అమ్మ నేడు దేశంలోని చాలామందికి పెద్దవాళ్ళు అయ్యాక ఒక భారమైన వస్తువుగా చూస్తున్నారు.
mother
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అమ్మ ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. అమ్మను గౌరవించిన వారు దేవుడిని గౌరవించినంత గొప్పఅని పెద్దవాళ్లు చెబుతుంటారు.  ఉదయాన్ని తల్లి పాదాలకు నమస్కరించి వెళితే..సకల శుభాలు జరుగుతాయని పెద్దలు చెప్పారు.  


mother's-day-celebration-may-god-world-ap-politics
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాకిస్థాన్ లో భారతీయ చిత్రాలు నిషేదం!
పాపం సినిమా టిక్కెట్లు అమ్మిన హీరోయిన్!
తెలుగు లో కీర్తి సురేష్ ఫస్ట్ సినిమా..ఇప్పటికీ రిలీజ్ కాలేదు..!
యూట్యూబ్ లో సందడి చేస్తున్న‘మహానటి’ మిస్సమ్మ సీన్!
‘జల్సా’లు చూపిస్తూ..వేష భాషలు మారుస్తూ..పూనం షాకింగ్ ట్విట్!
రవితేజ ‘నేల టిక్కెట్టు’ హిట్టా..ఫట్టా!
ఇండియన్ రెస్టారెంట్ లో బాంబు పేలుడు!
దత్తాత్రేయ కుటుంబానికి ప్రధాని ఓదార్పు!
మీరు పతివ్రతలా..హరితేజకు జరిగిన అవమానంపై.. తమ్మారెడ్డి సీరియస్!
కిడ్నీ బాధితుల కోసం..పవన్ నిరాహాదీక్ష..!
కర్ణాటక : స్పీకర్‌గా రమేష్‌కుమార్ ఏకగ్రీవం
చెన్నై:తుత్తుకుడి కాల్పులకు నిరసన బంద్‌కు పిలుపు ఇచ్చిన డీఎంకే!
శ్రీలంక క్రికెటర్ తండ్రి..దారుణ హత్య!
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన దర్శకుడు బాబీ!
టెన్త్ క్లాస్ వరకు నాది నేలటిక్కెట్టే : రవితేజ
నోరూరించే పూల్ మక్కన్
రంజాన్ పండుగకు తెలంగాణ ప్రభుత్వం తోఫా!
సావిత్రి ఆ పరిస్థితిలో చూశాను!
అయోమయంలో పడ్డ ‘నా నువ్వే’ రిలీజ్!
రజినీ సరసన అలనాటి బ్యూటీ!
ఉదయం బ్లాక్ కాఫీ- మధ్యాహ్నం గ్రీన్ టీ తాగితే?
గ్యాస్ - అజీర్తి కోసం టాబ్లెట్స్ వాడుతున్నారా..జాగ్రత్త!
అందుకే మిలటరీ చొక్కా ధరించాను : పవన్
రోజుకో గుడ్డు మంచిదే!
మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్న రంభ!
ఆ సినిమాలో మా అబ్బాయిని నేనే వొద్దన్నా : రవితేజ
11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం!
పవన్ కళ్యాణ్ అలా చేయమని చెప్పాడా! : శ్రీరెడ్డి
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘తేజ్ ఐ ల‌వ్ యు’
వామ్మో ఇలియానా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్!
ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారా!
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తాం : నారా లోకేష్
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.