పొటాటోల నుంచి తయారుచేసే పొటాటో రసాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు విటమిన్ బి మరియు విటమిన్ సి, ఐరన్, కేల్షియం, పొటాషియం, కాపర్ మరియు ఫాస్ఫరస్ ఇందులో ఎక్కువగా ఉండటంతో ఈ పొటాటో జ్యూస్ కు ఈమధ్య ప్రాధాన్యత బాగా పెరుగుతోంది. ఈ పొటాటోలో ఆల్కలైన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల తద్వారా ఏసిడ్ రిఫ్లక్స్ ను తగ్గించి ఉదర సమస్యలను నివారిస్తుంది. 
4. పొటాషియం పుష్కలంగా లభిస్తుంది:
పొటాటోస్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి అనేది ఐరన్ ని గ్రహించేందుకు శరీరానికి తోడ్పడుతుంది. అలాగే బ్లడ్ వెజిల్స్, కార్టిలేజ్, మజిల్ మరియు బోన్స్ లో కొలాజెన్ ఏర్పడటానికి తోడ్పడుతుంది. విటమిన్ సి లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ లభిస్తాయి. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఇరిటేషన్ మరియు కంటి కింద పఫీనెస్ ను తొలగిస్తాయి. పొటాటో జ్యూస్ ను తీసుకోవడం ద్వారా శరీరానికి రైబో ఫ్లోవిన్ మరియు విటమిన్ బి6 వంటి ఇతర బి విటమిన్స్ కూడా లభిస్తాయి. 
3. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి
అలాగే ఈ పొటాటో జ్యూస్ లివర్ హెల్త్ ను పెంపొందిస్తుంది. ముఖ్యంగా పొటాటో జ్యూస్ లో అద్భుతమైన యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీలు కలవు. ఇవి పెయిన్ తో అనుసంధానమైన వాపు, ఇంఫ్లేమేషన్ మరియు రెడ్ నెస్ వంటి ఎన్నో సమస్యలను తగ్గించేందుకు తోడ్పడుతుంది. పొటాటో జ్యూస్ ను సాంప్రదాయ మెడిసిన్స్ లో కూడా వాడతారు. 
1. విటమిన్ సి లభిస్తుంది:
లేటెస్ట్ అధ్యయనాల ప్రకారం శరీర బరువు తగ్గడానికి ఈ పచ్చి పొటాటో జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది అని తెలుస్తోంది. భోజనం తరువాత పొటాటో జ్యూస్ ను తీసుకోవడం వలన ఆకలి హార్మోన్స్ వృద్ధిని ఇది నిరోధిస్తుంది. అందువలన, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. తద్వారా వెయిట్ లాస్ ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ సెల్స్ నివారణలో ఈ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు ఈజ్యూస్ ఎంతగానో సహకరిస్తుంది. ఇలాంటి పరిస్థుతులలో ఈ పచ్చి పొటాటో జ్యూస్ ను తీసుకోవడం అన్ని విధాల మంచిది అని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: