elder lady marries young man not good as for hindu customs కోసం చిత్ర ఫలితం

అబ్బాయి వయసుకంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండకూడదనే శాస్త్రం చెబుతోంది. సాంప్రదాయం సంస్కృతి కూడా అదే నొక్కి వక్కాణిస్తుంది. 

‘‘బాలార్క ప్రేత ధూమశ్చ - వృద్ధ స్త్రీ పల్వలోదకం - రాత్రౌ దద్ద్యాన్న భోజ్యశ్చ - ఆయుక్షీణం దినందినం’’

సంబంధిత చిత్రం

ఉదయం సమయంలోని ఎండ,

శవం కాలుతున్న పొగను పీల్చడం,

తన కన్నా పెద్దదైన స్త్రీని వివాహం చేసుకోవడం,

చిన్నచిన్న గుంటల్లో నీరు తాగడం,

రాత్రి పూట పెరుగన్నం తినడం వల్ల రోజు రోజుకూ ఆయువు క్షీణిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

hindu marriage images కోసం చిత్ర ఫలితం

అందులోనూ ఆడవారికి శారీరక మార్పులు చాలా వేగంగా మొదలవుతాయి. అమ్మాయి వయసు చిన్నదైనప్పుడే అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది.


విజ్ఞానశాస్త్రం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: