Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 4:31 pm IST

Menu &Sections

Search

ఈకూరలను తింటేచాలు కిడ్నీ సమస్యల నుండి బయటపడతారు !

 ఈకూరలను తింటేచాలు కిడ్నీ సమస్యల నుండి బయటపడతారు !
ఈకూరలను తింటేచాలు కిడ్నీ సమస్యల నుండి బయటపడతారు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మనసరీరంలోని  రక్తం నుండి వ్యర్థ పదార్ధాలను తొలగించడానికి మరియు శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించడానికి మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. అయితే ప్రస్తుతం మనదేశంలో అనేకమంది తమ వయస్సుతో సంబంధం లేకుండా కిడ్నీ సమస్యలతో సతమవుతున్నారు. మనం రోజు తీసునే ఆహారంలో ఈకూరలతో చేసిన పదార్ధాలు తీసుకుంటే కిడ్నీ సమస్యల నుండి బయటపడవచ్చని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేతున్నాయి. 

ముఖ్య గా ఎరుపు రంగు క్యాప్సికంలో పొటాషియం తక్కువగా ఉన్నందున మూత్రపిండాలకు అనుకూలమైన కూరగాయగా చెప్పబడుతుంది. రక్తంలో పొటాషియం అధిక స్థాయిలో ఉంటే దానిని తొలగించడం మూత్రపిండాలకు కష్టతరమవుతుంది. ఇది దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. ఎరుపు క్యాప్సికంలో విటమిన్ సి, ఏ మరియు బి6 వంటి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు మరియు ఫోలిక్ ఆమ్లం, పీచుపదార్ధం వంటి ఇతర పోషకాలు  ఉన్న నేపద్యంలో కిడ్నీ ఆరోగ్యానికి ఈఎరుపు రంగు క్యాప్స్ కమ్ ఎంతగానో సహకరిస్తుంది.


అదేవిధంగా క్యాబేజీలనను తీసుకుంటే  మన కాలేయానికి మరియు మూత్రపిండాలకు చేటు చేసే పొటాషియం నుండి రక్షించుకోవచ్చు. వీటి తరువాత ప్రముఖ స్థానంలో పేర్కొన వలసింది వెల్లుల్లి.  దీనిని ఆహార పదార్థాల తయారీలో బాగా ఉపయోగిస్తే మూత్రపిండాల సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందింపచేస్తుంది. ఇక కాలీఫ్లవర్ కూడ మూత్రపిండాల ఆరోగ్యానికి అనుకూలంగా వుండే అద్భుతమైన కూరగాయ. 

ఈ కాలీఫ్లవర్ వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటాన్ని నిరోధించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మూత్రపిండాల్లో కణచర్యను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి బాగా సహకరించే మరొక క్రూసిఫెరస్ కూరగాయ. ఇది తక్కువ పొటాషియం ఉన్న ఆహార పదార్ధంగా పరిగణించబడుతున్న నేపధ్యంలో నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ఈ కూరను బాగా వాడమని సలహాలు ఇస్తున్నారు. ఇలా పలురకాలైన ఈకూరలను బాగా తింటే చాల వరకు కిడ్నీ సమస్యలనుండి బయట పడవచ్చు.. 



TOP VEGETEBLES BECOMING BEST SOLUTION TO KIDNEY PROBLEM!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పరుశురామ్ తెలివి తేటలకు కళ్ళు తెరచుకున్న త్రివిక్రమ్ !
ఆ రెండు ఒత్తిడులు తట్టుకోలేక కాశి ప్రయాణంలో నాని !
మహేష్ చరణ్ లకు చెక్ పెట్టబోతున్న అల్లు అర్జున్ సరికొత్త వ్యూహాలు !
టాప్ యాంకర్ కు టెండర్ పెడుతున్న అరవింద సమేత !
నాగార్జున వయస్సులో  మార్పులు పసిగట్టిన వైద్యులు !
ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాహుబలి రివర్స్ టెక్నిక్!
దేవదాస్ ఇన్ సైడ్ టాక్ !
షాకింగ్ రవితేజా కోసం త్యాగం చేస్తున్న చైతన్య !
పూజా హెడ్గే మాటలకు త్రివిక్రమ్-జూనియర్ లకు దిమ్మతిరిగింది!
నాని ఉలిక్కిపాటులో నాగార్జున బయటపెట్టిన సీక్రెట్ !
 జూనియర్ కు సహాయపడుతున్న పవన్ పై రిసెర్చ్ !
పుట్టినరోజున ఊహించని క్లారిటీ ఇవ్వబోతున్న ప్రభాస్ !
మారువేషంలో సుధీర్ బాబు రిసర్చ్ !
ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ కు బాలకృష్ణ చేసిన సహాయం !
ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నాగార్జున !
 పవన్ ఆర్ధిక సంక్షోభం పై షాకింగ్ న్యూస్ !
జూనియర్ అభిమానుల కామెంట్స్ కు ఖంగారు నిర్ణయాలలో త్రివిక్రమ్ !
జూనియర్ అభిమానుల టార్గెట్ తో నోటా కు లైన్ క్లియర్ !
విజయ్ దేవరకొండ కు షాక్ ఇచ్చిన సంపూ కొబ్బరిమట్ట ఈవెంట్ !
కొరటాల టచ్ ని ప్రదర్శిస్తున్న అరవింద సమేత !
బిగ్‌ బాస్‌ లో ట్విస్ట్ దీప్తికి న‌కిలీ ఓట్లు కౌశల్ ఆర్మీ తీవ్ర ఆరోపణలు !
రష్మిక మందన టాటూ వెనుక డార్క్ సీక్రెట్ !
మహేష్ భయాలను బయటపెట్టిన సుధీర్ బాబు !
రొట్టెల పండుగలో పవన్ వెంట అలీ !
షాకింగ్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ!
బాహుబలి లోని లోటును ఆర్ఆర్ఆర్ లో పూడుస్తున్న ఆప్రముఖ వ్యక్తి !
ఎన్టీఆర్ ఎఎన్ఆర్ వివాదాల వైపు మళ్ళని బాలయ్య !
త్రివిక్రమ్ ప్రయోగాల పై జూనియర్ అభిమానులలో పెరిగిపోతున్న ఆందోళన !
నాని వ్యక్తిత్వం పై నాగార్జున ఆసక్తికర కామెంట్స్ !
అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్‌పై ఘాటైన సెటైర్లు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..