ఈ ఆధునిక కాలంలో యువత పాశ్చాత్య సంస్కృతికి బాగా అలవాటు పదిపడుతోంది. ఈ క్రమంలో టీనేజీ లోనే డేటింగ్ చేస్తూ, వేధింపులకు గురవుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా సర్వే ప్రకారం డేటింగ్ చేస్తున్న యువత లో దాదాపు 53 శాతం లైంగిక, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారట. 47 శాతం టీనేజర్లు మానసిక ఒత్తిడితో కూడిన వేధింపులు ఎదుర్కొటున్నారని, 2 శాతం మంది మాత్రం వేధింపులకు గురికాగానే బ్రేకప్ చెప్పేసి ఆ డేటింగ్ బందుత్వాలు (రిలేషన్‌) కు స్వస్తి పలుకుతున్నారు.

dating images కోసం చిత్ర ఫలితం 

11శాతం యువత మాత్రమే తాము డేటింగ్ చేస్తున్న వ్యక్తి పై నమ్మకం కలిగి ఉండటం గమనార్హం. 54శాతం యువత మాత్రం తమ డేతింగ్ బాగస్వామి మోసం చేశారని తెలిసినా.. వారిని ఇంకా నమ్ముతున్నారట.

nirmala niketan college of home science mumbai కోసం చిత్ర ఫలితం 

16నుంచి 21ఏళ్ల వయసు యువతపై ముంబైకి చెందిన నిర్మలా నికేతన్ కాలేజ్ ఆఫ్ హోమ్-సైన్స్ విద్యార్థులు సర్వే చేశారు. డేటింగ్ సమయంలో అత్యాచారాలు లైంగిక వేధింపులకు గురైనట్లు 16నుంచి 18ఏళ్ల టీనేజర్లు, 19నుంచి 21ఏళ్ల వయసు యువతులు చెప్పారు. ఏదైనా వస్తువుతో బాగస్వామి శరీరం పై గాయలు చేస్తూ రాక్షసానందం పొందుతున్న వాళ్లు 42శాతం ఉన్నారని సర్వేలో తేలింది.

సంబంధిత చిత్రం 

నగ్న ఫొటోలు అందరితో పంచుకుంటానంటూ (షేర్ చేస్తానంటూ) 40శాతం బాగస్వాములు వేధింపులకు గురిచేస్తున్నారట.  37శాతం యువత తమ డేటింగ్ భాగస్వామి అనుమతి లేకుండా వీడియోలు అందరితో పంచుకుంటానంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. 19నుంచి 21ఏళ్ల వారితో పోల్చితే 16నుంచి 18ఏళ్ల వయసు యువత లోనే వేధింపులు, అత్యాచారాలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగించే అంశం.

 nirmala niketan college of home science mumbai కోసం చిత్ర ఫలితం

డేటింగ్ సర్వేలో కీలకాంశాలు

•              50 శాతం యువతలో ఆత్మహత్య లక్షణాలు కనిపిస్తున్నాయి.

•              అశ్లీల ఫొటోలు పోస్ట్ చేయడం సాధారణమే అని 40 శాతం యువత భావిస్తున్నారు

•              వేధింపులకు పాల్పడితే 2 శాతం మంది భాగస్వామితో సంబంధాలకు స్వస్తి చెబుతున్నారు

సంబంధిత చిత్రం

•              తమను వేధించినా సరే డేటింగ్ పార్ట్‌నర్ తనకు సహాయం చేస్తాడని 54శాతం యువత (అతడు/ఆమె) భావిస్తోంది

•              వేధించడానికి హక్కు ఉందని 66 శాతం యువత చెబుతున్నారు

సంబంధిత చిత్రం

•              తప్పు జరిగితే డేటింగ్ బాగస్వామిపై రుద్దాలని 61 శాతం మంది యత్నిస్తారు

•              40 శాతం మంది డబ్బు కోసం నగ్నఫొటోలు పంపుతానంటూ బ్లాక్-మెయిల్ చేస్తున్నారు

•              వేధింపులకు డ్రగ్స్, ఆల్కాహాలే కారణమని 54 శాతం టీనేజర్లు చెబుతున్నారు

dating telugu quotes కోసం చిత్ర ఫలితం

•              ఏదైనా వస్తువుతో బాగస్వామి శరీరంపై గాయలు చేస్తున్న వాళ్లు 42 శాతం ఉన్నారు

•              అత్యాచారం, లైంగిక వేధింపులు, బలవంతంగా రేప్ చేయడం లాంటివి 43 శాతం కేసులు నమోదవుతున్నాయి

dating breakup telugu quotes కోసం చిత్ర ఫలితం 

మరింత సమాచారం తెలుసుకోండి: